POLITICS

అవిలాల దగ్గర ప్రభుత్వం నిర్మించిన 360 గృహాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 360 ఇళ్ల నిర్మాణానికి రూ. 14 కోట్ల వ్యయాన్ని వెచ్చించారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. ఇవాళ ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఇరువురి మధ్య సుమారు అరగంట పాటు ఏకాంత చర్చలు జరిగాయి.

ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడి గురించి కేవీపీ చేసిన వ్యాఖ్య‌లపై మంత్రి దేవినేని ఉమ మండిప‌డ్డారు. ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొడుతూ చంద్ర‌బాబు చేసిన ప‌నుల‌ను చెప్పుకొచ్చారు.

భారత స్వాతంత్ర్యదినోత్సవం ఆగస్టు 15ను పురస్కరించుకుని జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ ఓ ట్వీట్ చేశారు. ‘మన దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

వైఎస్ జగన్ రోజురోజుకీ దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.  నంద్యాల ఉపఎన్నికల్లో ఓటమి భయంతోనే జగన్ అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారన్నారు.

నంద్యాల ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో వైసీపీ అధినేత జ‌గన్ త‌న‌పై చేస్తోన్న వ్యాఖ్య‌ల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మండిప‌డ్డారు.

చేతి రేఖలు చెరిగిపోతున్న వేళ కాయకల్ప చికిత్సకు  కాంగ్రెస్ సిద్ధమైంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ పేరుతో దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీని ఎదుర్కొనేందుకు అధి నాయకత్వం వ్యూహలు రచిస్తోంది.

సీఎం చంద్రబాబు వల్లే తమకు మేలు జరుగుతందని కాపు నేతలు అభిప్రాయపడ్డారు. కాపు రిజర్వేషన్ ల అంశంపై విజయవాడలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సీఎంను ఘనంగా సత్కరించారు.

రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా టెంపుల్ సిటీ తిరుపతి నగరం స్వాతంత్ర్య వేడుకలకు సిద్దమైంది. రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి వేదికగా 71వ స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించాలని నిర్ణయించడంతో...

సీఎం చంద్రబాబు నాయడితో టీడీపీ కాపు నేతలు సమావేశమయ్యారు. రిజర్వేషన్లు, కాపు కార్పోరేషన్ కు అదనపు నిధుల కేటాయింపు అంశాలపై చర్చించారు.

వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రులు గంటా శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లారావు ఆకాంక్షించారు.

తెలుగు తెరపై అక్కడక్కడా  మాత్రమే కనిపిస్తోన్న అంజలి, తమిళ సినిమాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో అక్కడ ఆమె చేసిన 'బెలూన్' సినిమా, త్వరలో విడుదలకి ముస్తాబవుతోంది.