POLITICS

విశాఖ హౌసింగ్ కమిటిలో అనైతిక నిబంధనలను రద్దు చేయాలనీ వైసీపీ డియాండ్ చేసింది గాజువాక సెంటర్ లో వైసీపీ నేత తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

బెంగళూరులో ఇందిరా క్యాంటీన్ లను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ ప్రారంభించారు.

నంద్యాల ఉపఎన్నికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఏపార్టీకి అభ్యర్థికి మద్దతిచ్చేది లేదని పవన్ స్పష్టం చేశారు. తమ పార్టీ తటస్థంగా ఉంటుదని తెలిపారు.

క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే, సినీ న‌టుడు బాలకృష్ణ ఈ రోజు క‌నాల‌లో త‌మ పార్టీ అభ్య‌ర్థి త‌ర‌ఫున‌ ప్ర‌చారం చేశారు.

ఉప ఎన్నికల నేపథ్యంలో నంద్యాలలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడి పర్యటన ఖరారైంది.

నంద్యాల ఉప  ఎన్నికల ప్రచారంలో సినీనటుడు బాలకృష్ణ  పాల్గొన్నారు.  పార్టీ అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించిన ఆయన వైసీపీపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు.

అమరావతి టూరిస్ట్ మెడికల్ హబ్ చేస్తామని ఏపీ సియం చంద్రబాబు అన్నారు.గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఇండో యూకే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెల్త్ సిటీకి సియం రిమోట్ ద్వారా భూమి పూజ చేశారు.17 వందల కోట్ల

రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై 24 గంటల్లోగా కేంద్రాన్ని నిలదీయకపోతే టీడీపీ, వైసీపీలను బహిష్కరించాలని నంద్యాలలో ప్రచారం చేస్తామని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి హెచ్చరించారు.

గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ ఉదయం 8.30 గంటలకు గుంటూరులో ఆయన కుమారుడి వివాహం జరిగింది.

2019 ఎన్నికలకు గాను జనసేన పార్టీ పూర్తి స్థాయి క్లారిటీతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఏపీలో పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్న జనసేన... తెలంగాణపై కూడా దృష్టి సారిస్తోంది.

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నంద్యాల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బుధవారం వెంకటేశ్వరపురం చేరుకున్న బాలయ్యకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

నంద్యాల ఉపఎన్నికల్లో ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. 13 రోజుల సుదీర్ఘ ప్రచారంలో భాగంగా YCP అధినేత జగన్ నంద్యాల పట్టణంలో పర్యటిస్తున్నాడు.