POLITICS

తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగలనుంది.  జ్యోతుల చంటిబాబు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు.  మధ్యాహ్నం కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.

త్వరలోనే టీటీడీ పాలకమండలిని ఏర్పాటుచేస్తామని ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు వెల్లడించారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు.

నంద్యాల ఉపఎన్నికను రద్దుచేయాలని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. నంద్యాలలో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ జరుగుతుందని ఆయన ఆరోపించారు.

నందమూరి బాలకృష్ణ గారు నిన్న రాత్రి సుమారు 10:30 గంటల సమయం లో ఆయన అభిమానులు కార్యకర్తలు గజమాలతో సన్మానించడానికి వచ్చారు అయితే బాలయ్య బాబు ఒక్కసారిగా అభిమాని పై ఉగ్రరూపం దాల్చాడు....అభిమాని చెంప చెల్

జమ్ముకశ్మీర్ లోని పుల్వాల్ జిల్లాలో కాక్ పొరలో భద్రతాదళాలు, ఉగ్రవాదులు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ ఆయుబ్ మృతిచెందాడు.

నంద్యాల ఉపఎన్నిక ప్రచారం హోరాహోరిగా సాగుతుంది. ఇటు టీడీపీ, అటు వైసీపీ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ తరపున బాలయ్య.. వైసీపీ తరపున రోజా ప్రచారం నిర్వహించారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బిజెనెస్ అడ్వయిజరీ కౌన్సిల్ నుంచి వైదొలగాలంటూ పెప్సీకో సీఈవో ఇంద్రనూయిపై క్రమంగా పెరుగుతోంది. వర్జీనియాలో జరిగిన జాత్యంహకార ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది.

దేశంలో వివిధ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు ఏర్పడుతున్న అడ్డంకులను తొలగించేందుకు వీలుగా నూతన మెట్రో రైలు విధానానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. మహాకూటమిని వీడి భాజపాతో కలిసి నితీశ్ కుమార్ అధికారం చేపట్టినప్పటి నుంచి సీనియర్ నాయకుడు శరద్ యాదవ్ విభేదిస్తూనే ఉన్నారు.

కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై ప్రధాని నరేంద్రమోడీ దృష్టి పెట్టారు.

మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎస్సీ, ఎస్టీలకు  బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ డిమాండ్ చేశారు. కడప జిల్లాల్లో ఎస్సీలపై మంత్రి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుంటోంది. తాజాగా మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి TDP తీర్ధం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 19న నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న..