POLITICS

కాపు నేత ముద్రగడ పద్మనాభం పోలీసులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ ఒత్తిడి తట్టుకోలేక ఏదో ఒకరోజు గోడదూకి.. ఎక్కడో ఒక చోట నుంచి పాదయాత్ర చేస్తానన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో భారీ స్థాయిలో మాదకద్రవ్యాల బయటపడ్డాయి. టాంజానియా, నైజీరియాకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు పార్లమెంట్ స్థాయి సంఘం సభ్యులు అమరావతి చేరుకున్నారు.

బిహార్ రాష్ట్రాన్ని వరదలు  ముంచెత్తుతున్నాయి. వరదల దాటికి ఇప్పటికే 98 మంది ప్రాణాలు కోల్పాయారు. 93 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

ప్రముఖ నటుడు కమలహాసన్ పై అన్నాడీఎంకే నేతలు మండిపడుతున్నారు. పళని స్వామి ప్రభుత్వం ఏమి చేయలేకపోతుందన్న కమల్ వ్యాఖ్యలపై రెవెన్యూ మంత్రి ఘాటుగా స్పందించారు. కమల్ ఏం చెప్పాలనుకుంటున్నాడో...

తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా అన్నాడీఎంకేలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు తుది అంకానికి చేరుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది.

మంజునాథన్ కమిషన్ నివేదిక ఇచ్చిన వెంటనే కాపులను బీసీల్లో చేరుస్తామని  ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు మాజీ మంత్రి అరుణ తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు పార్లమెంట్ స్థాయి సంఘం సభ్యులు అమరావతి చేరుకున్నారు.

నంద్యాల ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్రమంగా బలం పెంచుకుంటోంది. తాజాగా మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి సైకిలెక్కారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును గంగుల కలిశారు.

పౌరసరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు గుంటూరు రైతు బజారులో ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రభుత్వం ఉల్లిపాయలపై అందిస్తున్న రాయితీలు రైతు బజార్ లో  ఏ మేరకు అమలవుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు.

కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన ఇచ్చాక ఎన్నికల నిర్వహణ ఆపలేమన్న ప్రభుత్వ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. పిటిషనర్ ఆరోపణలను కొట్టిపారేసింది.

జనసేన బలోపేతానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నాడు. వరుస వీడియోలతో మీడియా ముందుకు వస్తున్న జనసేనాని ఇవాళ మరో వీడియోను విడుదల చేశాడు.