POLITICS

తిరుపతి పట్టణాభివృద్ధి చైర్మన్ నరసింహ యాదవ్ కు చేదు అనుభవం ఎదురైంది.

నంద్యాలలో జగన్ ప్రచారం కొనసాగుతుంది. పదకొండు రోజులుగా జగన్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నంద్యాల టౌన్ హాల్ లో జరిగిన ఆర్యవైశ్యుల సమావేశంలో జగన్ పాల్గొన్నారు.

చంద్రబాబు నంద్యాలకు చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. ఉపఎన్నికల తర్వాత చంద్రబాబు తొలిసారి నంద్యాలలో పర్యటిస్తున్నారు.

నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణపై ఈసీ బదిలీ వేటు వేసింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే గోపాలకృష్ణపై వైసీపీ ఈసీకి ఫిర్యాదుచేసింది. దీంతో విచారణ చేపట్టిన ఈసీ ఆయనపై వేటు వేసింది.

2019లో కూడా మోదీయే మళ్లీ ప్రధాని అవుతాయని తాజా సర్వేలోనూ వెల్లడైంది. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 349 సీట్లు వస్తాయని..

నంద్యాల ఉపఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ప్రచారం ఈ నెల 21న ముగియనుండడంతో  ఆఖరి పంచ్ కు రెడీ అయ్యారు సీఎం చంద్రబాబు.  ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. 

విశాఖ జిల్లా లంకెళ్ల పాలెం జాతీయ రహదారిపై పెనుప్రమాదం తప్పింది. పరవవాడ నుంచి ఆటోనగర్ వస్తున్న లారీ ఇంజన్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో లారీ మొత్తం మంటలు వ్యాపించాయి.

నంద్యాల ఉపఎన్నికలో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చని డీజీపీ సాంబశివరావు  పిలుపునిచ్చారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికావద్దని.. ఇప్పటికే రెండు కేంద్ర కంపెనీల బలగాలు వచ్చాయని..

నంద్యాల ఉపఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ప్రచారం ఈ నెల 21న ముగియనుండడంతో  ఆఖరి పంచ్ కు రెడీ అయ్యారు సీఎం చంద్రబాబు.  ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు.

నంద్యాలలో టీడీపీ గెలుపు ఖాయమని సినీ నటుడు వేణుమాధవ్ అన్నారు. అభివృద్ధే టీడీపీని గెలుపిస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తరపున వేణుమాధవ్ ప్రచారం నిర్వహించారు.

కర్నూలులోని నంద్యాల ఉపఎన్నిక వేడి మరింత పెరిగింది. వైసీపీ ఎమ్యెల్యే శ్రీకాంత్ రెడ్డి డబ్బుతో పట్టుబడిన వారిగురించి ఆరా తీశారు.

 ప్రపంచానికి ప్రమాదకరం ఐసిస్ అని, రాష్ట్రానికి ప్రమాదకరం జగన్ అని అంటూ ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.