POLITICS

ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వచ్ఛభారత్ పిలుపు మహరాష్ట్రలోని ఒస్మానాబాద్‌ జిల్లా యంత్రాంగం విన్నూతన కార్యక్రమం చేపట్టింది.

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను వైసీపీ అధినేత జగన్ నిన్నకలిసిన విషయం తెలిసిందే. ఈ విషయమై మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు.

గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ఎటూ తేలకుండానే ముసిగింది.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికారులు ఎవరి వాదనలు వారు వినిపించారు.

బెల్ట్ షాపులు పెట్టొద్దని మర్యాదగా చెప్పానని, ఆ మాట వినకపోవడంతో బెల్ట్ తీస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.

తాను ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని, ఆంధ్రాలో పోటీ చేసినా గెలుస్తానని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ హయాంలో జరిగిన ఇళ్ల నిర్మాణాల్లో రూ.4.5 వేల కోట్లు దోచుకున్నారని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథను బీసీ సంఘాల నేతలు ఈ రోజు విజయవాడలో కలిశారు. కాపులను బీసీ జాబితాలో కలపొద్దని విజ్ఞప్తి చేశారు.

ఇంగ్లీష్ మీడియాన్ని అడ్డుకునే వారు తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారో చెప్పాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి నారాయ‌ణ అన్నారు.

నాగాలాండ్ ముఖ్యమంత్రి టి.ఆర్ జిలియాంగ్ ఈరోజు ఆరాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బలనిరూపణలో విజయం సాధించారు. అసెంబ్లీలో మొత్తం 59 మంది  ఎమ్మెల్యేలుండగా 47 మంది సభ్యుల మద్దతు జిలియాంగ్ కు లభించింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ మండిప‌డ్డారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే ఉద్దేశం ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడికి లేదని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులు నడిరోడ్దుపై పోరాటాలు చేసిన ధాఖలాలు లేవు.అనంతపురం జిల్లాలో సత్యాగ్రహాలు , ధర్నాలు చేసిన తరువాతే రాజకీయ మనుగడ కోసం కేవలం 1500 కోట్ల సబ్సిడీ, ఇన్సూరెన్సు ఇచ్చారు మిగిలిన

ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పోరాటం చిత్తశుద్ధి కలదని నిరూపించే ప్రయత్నంలో ఉన్నారు.