ప్రభాస్ అంటే నాకు చాల ఇష్టం.. నటి ఆలియా భట్

ప్రభాస్ అంటే నాకు చాల ఇష్టంమని ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ అంటుంది.అంతర్జాతీయ స్థాయాలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌తో పనిచేసే అవకాశం వస్తే అస్సలు వదులుకోనని చెప్తోంది. ఆలియా తన అభిమానులతో ట్విటర్‌ లో ఈ విషయంని వెల్లడించింది.‘బాహుబలి 2’ సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఎలా చెప్తారు అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. ఈ భారీ విజయానికి మరో పేరు కావాలా  ఇదో రాక్‌ బస్టర్‌ చిత్రం. నాకు చాలా నచ్చింది అని సమాధానమిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం డ్రాగన్‌ గల్లీ బాయ్‌ సినిమాల్లో నటిస్తోంది.  అంతర్జాతీయ స్థాయిలో బహుబలి హీట్ కావడం తో దక్షినది లో  ప్రభాస్ కు ఫ్యాన్స్ రోజు  రోజు కు ఫాలోయింగ్ పెరుగుతుంది.అంతే కాక ప్రభాస్ నెక్స్ట్ సినిమా లో బాలివుడ్ హీరోయిన్లతో నటిస్తాడని టాలివుడ్ లో గుస గుస లు వినపడుతున్నాయి.
 
 
 

YOU MAY LIKE