రాజమౌళి నెక్ట్స్ మూవీ అల్లు అర్జున్‌తో?

రాజమౌళి తర్వాతి సినిమా విషయంలో ఓ రూమర్ ప్రచారంలోకి వచ్చింది. రాజమౌళి తర్వాతి మూవీలో అల్లు అర్జున్ హీరోగా నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించబోతున్నారట.
 

YOU MAY LIKE