MOVIES

ఆర్వీ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతున్న చిత్రం ‘యుద్ధం శరణం’. ఈ చిత్రం టీజర్ ను నిన్న విడుదల చేయడం, దీన్ని తన ట్విట్టర్ వేదికగా నాగచైతన్య పంచుకోవడం తెలిసిందే.

డ్రగ్స్ కేసు విచారణను సిట్ అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే పలువురు ప్రముఖులను విచారించిన సిట్ బృందం... సినీ నటుడు తనీష్ ను ప్రశ్నించింది.

అల్లుడు శీనుతో ప్రేక్షకులను అలరించిన కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్... ప్రముఖ దర్శకుడు బోయపాటి శీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా జయ జానకి నాయక.

నెలరోజులుగా హడావుడి చేసిన డ్రగ్స్ కేసు కథ కంచికి చేరింది. సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో అన్ని ట్విస్టులు తలపించేలా ఈ కేసు విచారణ పూర్తి అయింది.

బీవీఎస్ ర‌వి ద‌ర్శ‌క‌త్వంలో సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టించిన `జ‌వాన్‌` సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. `ఇంటికొక్క‌డు` అనే ట్యాగ్‌లైన్‌తో వ‌స్తున్న ఈ సినిమాలో సాయి మిల‌ట‌రీ సోల్జ‌ర్‌గా న‌టిస్తున్నాడు.

ప్రజలను చేరుకునేందుకు ఒక్కో రాజకీయ నాయకుడు ఒక్కో విధానం అవలంబిస్తాడని పవన్ కల్యాణ్ అన్నారు. అందులో భాగంగా పాదయాత్ర చేసేందుకు అవకాశం ఉందని ఆయన చెప్పారు.

డ్రగ్స్ విచారణ 11వ రోజు కొనసాగుతుంది. నోటీసులు అందుకున్న హీరో తనిష్ సిట్ ముందు హజరైయ్యాడు. తన నివాసం నుంచి తనీష్ నేరుగా సిట్‌ కార్యాలయానికి చేరుకున్నారు.

విలక్షణ నటుడు కమలహాసన్ పై తమిళనాడుకు చెందిన పుత్తియ తమిళగం పార్టీ రూ. 100 కోట్ల పరువునష్టం దావా వేసింది.

తెలంగాణ మంత్రి కేటీఆర్, తనకు కాబోయే కోడలు సమంతలపై ప్రముఖ నటుడు నాగార్జున ప్రశంసల జల్లు కురిపించారు. చేనేతకు పూర్వ వైభవం తీసుకొచ్చే క్రమంలో కేటీఆర్, సమంతలు చాలా కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

 ఉద్దానం బాధితుల కోసం  తాను చేస్తున్న  ప్రయత్నం ప్రజల కోసమే గానీ.. రాజకీయాల కోసం కాదని   జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు.

ఉద్దానం బాధితులపై హార్వర్డ్ వైద్య నిపుణులు ఇచ్చిన నివేదికను సీఎం చంద్రబాబు నాయుడు జన సేన అధినేత సమర్పించనున్నారు.

మలేషియాలో ఆచారి అమెరికా యాత్ర షూటింగ్‌ జరుగుతుండగా హీరో మంచు విష్ణు బైక్‌పై నుంచి కింద పడటంతో ఆయనకు గాయాలయ్యాయి. ప్రస్తుతం విష్ణు అక్కడి స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.