MOVIES

ఉద్దానం కిడ్నీ బాధితుల శ్రేయస్సు కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కృషిని ప్రశంసిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పట్ల స్పందించిన అల్లు శిరీష్...

 సమంత, నాగచైతన్య.. వీరిద్దరికీ సంబంధించిన ఏ చిన్న విషయమైనా అభిమానులకు పెద్ద వార్తే. టాలీవుడ్ క్యూట్ లవ్ కపుల్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు.

డ్రగ్స్ వ్యవహారంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిఘా మరింతగా పెంచింది. ఈ క్రమంలో హైదారాబాద్ లోని రామానాయుడు స్టూడియోకు విదేశాల నుంచి వచ్చిన పార్శిల్ ను ఎక్సైజ్ పోలీసులు పరిశీలించారు.

హీరోగా కెరీర్ ను ప్రారంభించి, ఇప్పుడు విలన్ గా, క్యారెక్టర్ నటుడిగా రాణిస్తున్న జగపతిబాబు నటనా సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మెగాస్టార్‌ చిరంజీవి తన తర్వాతి చిత్రం కోసం సిద్ధమౌతున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

బహుబలి మూవీతో సరికొత్త ఇమేజ్ తెచ్చుకున్న రానా కొత్త చిత్రం నేనే రాజు నేనే మంత్రి ట్రైలర్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు కోటి మంది ఈట్రైలర్ ను వీక్షించారు.

న్యూస్ కంటే వ్యూస్ తోనే ఎక్కువగా వార్తల్లో నిలిచే  ఎమీ జాక్సన్ మరో సారి హాట్ కామెంట్స్ తో తెరపైకి వచ్చింది.

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న 101వ చిత్రం ‘పైసా వసూల్‌’.ఈ సినిమా కు  పూరి జగన్నాథ్‌ దర్శకుడు. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనందప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పైసా వసూల్‌’. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా హీరోగా బాలకృష్ణకు 101వది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో తెరకెక్కనున్న చిత్రం జైలవకుశ. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న బాబీ ఈరోజు బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు.

'బాహుబలి' సినిమాలో 'మనోహరి' అనే పాటలో మైమరపించిన ఐటెం గర్ల్ స్కార్లెట్ విల్సన్ తోటి నటుడి చెంపను ఛెళ్లుమనిపించింది. బాలీవుడ్ సినిమా 'హన్స: ఏక్ సన్యోగ్' అనే సినిమా షూటింగ్ లో ఈ ఘటన సంభవించింది.

సినిమాల్లో యాక్షన్ స్టంట్లు చేసేటప్పుడు ఎక్కువగా హీరోలకు డూప్‌లే చేస్తుంటారు. ఎంత డూప్ చేసినా, ప్రమాదకరమైన అలాంటి స్టంట్లు చేసేటప్పుడు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటారు.