MOVIES

మహేశ్ బాబు అభిమానులకు రేపు పండుగ రోజు .. ఎందుకంటే రేపు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'స్పైడర్' సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేస్తామని కొన్ని రోజుల  క్రితమే చెప్పారు.

మ‌హేశ్ బాబు కూతురు చిన్నారి సితార సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీ అయింది. ఆమెకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల‌కే సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోతాయి.

డ్రగ్స్ కేసు విషయంలో ఫిల్మ్ ఛాంబర్  తెలంగాణ ప్రభుత్వంకి లేఖ రాయడం పై దర్మకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా  స్పందించారు. ఫిల్మ్ ఛాంబర్  లేఖతో సినీ పరిశ్రమ సిగ్గు పడాల్సిని పరిస్థితి వచ్చిందన్నారు.

భారీ బడ్జెట్ తో మహాభారతాన్ని వెండితెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుమారు వెయ్యి కోట్లతో నిర్మించబోయే ఈ సినిమాను వివిధ భాషల్లో తెరకెక్కించేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'జయ జానకి నాయక' సినిమా తెరకెక్కింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - రకుల్ జంటగా నటించిన ఈ సినిమాను ఈ నెల 11వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

తన త‌మ్ముడు అమ‌న్‌తో క‌లిసి రాఖీ పండుగను ర‌కుల్ ప్రీత్ సింగ్ సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఈ విష‌యాన్ని త‌న ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో ర‌కుల్ అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు.

ఇటీవల సోషల్ మీడియా వేదికగా విడుదలైన మహేష్ బాబు కొత్త చిత్రం 'స్పైడర్'లోని 'బూమ్ బూమ్' పాట ఓ వైపు క్యాచీగా ఉండి వైరల్ అవుతున్న వేళ, ఆయన కుమార్తె సితారకు కూడా తెగ నచ్చేసింది.

జనతా గ్యారేజ్ సినిమా తర్వాత NTR నటిస్తున్న చిత్రం జై లవకుశ. విభిన్న కథాంశంతో NTR తొలిసారి మూడు పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ కు కేంద్ర ఆర్థిక శాఖ నోటీసీలు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. సినిమా పారితోషికానికి సంబంధించి పన్ను మినహాయింపు పొందిన విషయంలో ఈ నోటీసులు ఇవ్వనున్నారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తమ హీరోలు మాస్ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటారు. అంతగా ఆయన హీరోల హీరోయిజానికి బిల్డప్ ఇస్తాడు. యాక్షన్ సీన్స్ లో హీరోయిజాన్ని ఒక రేంజ్ కి తీసుకెళ్తాడు.

అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కుతున్న `నా పేరు సూర్య‌.. నా ఇల్లు ఇండియా` సినిమా విడుద‌ల తేదీ ఖరారైంది. ఏప్రిల్ 27, 2018న ఈ సినిమాను విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేసింది.

డ్రగ్స్ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పై ఆరోపణలు తలెత్తడం, నోటీసులు అందుకోవడం .. ఆపై సిట్ అధికారులు విచారణ చేపట్టడం తెలిసిందే.