MOVIES

ప్రకాశం జిల్లా కేంద్రంలోని సురేష్ మహల్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాతదిగా ఉన్న ఈ మహల్ ను ఆధునికరించేదుంకు చేపట్టిన పనులలో షార్ట్ సర్కూట్ జరిగింది.

తెలుగు సినీ ఇండస్ట్రీ లో డగ్స్ వాడకం ఉంటే తప్పకుండా సరి చేసుకుంటామని నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తెలిపారు. ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు.

చాలా రోజుల గ్యాప్ తర్వాత కొత్త గెటప్ తో రాబోతున్నట్లు నితిన్ వెల్లడించాడు. తన కేరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన లై సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్నారు.

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, విరాట్ కోహ్లీ ప్రియురాలు అనుష్కా శర్మ కలసి నటించిన జబ్ హ్యారీ మెట్ సెజెల్ సినిమా దారుణమైన ఫలితాన్ని చవి చూసిన సంగతి తెలిసిందే.

ఈ వీకెండ్ సినీ ప్రియులకు పండగే పండగ.. వరుసగా నాలుగురోజులు సెలవులు రావడంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు క్రేజియస్ట్ సినిమాలు బాక్సాపీస్ ను షేక్ చేయబోతున్నాయి.

ఆగ‌స్టు 18న విడుద‌ల కానున్న `యే హై ఇండియా` చిత్ర ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో యోగా గురువు బాబా రామ్‌దేవ్ జోరుగా పాల్గొంటున్నారు. ఈ సినిమాతో ఆయ‌న బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నుండ‌ట‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.

రాజకీయాలు తన ఒంటికి పడవని హీరో రానా అన్నారు. నేనే రాజు నేనే మంత్రి మూవీ ప్రమోషన్ లో భాగంగా విజయవాడలో చిత్రయూనిట్ సందడి చేసింది.

సమంత తన అన్నయ్య రానా ను చూసి ఉబ్బితబ్బిబ్బైపోతుందట. తాజాగా రానా దగ్గుబాటి నటించిన చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి‘ ఈ నెల 11 న విడుదలకానుంది. ఈ సందర్భంగా రానా కటౌట్ తో ఉన్న ఫోటోను ట్విట్ చేసింది.

మహేష్.. అదొక పేరు కాదు.. ఓ బ్రాండ్.. అమ్మాయిల కలల రాజకుమారుడు అభిమానుల పాలిట శ్రీమంతుడు.. ఘట్టమనేని ఇంట పుట్టిన ప్రిన్స్.. తండ్రిని  మించిన సూపర్ స్టార్.. ఇదీ క్లుప్తంగా మహేష్.

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పైడర్‌’. మురుగదాస్‌ దర్శకుడు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మాత.

గ్లామర్ డాల్ రాశీఖన్నా విజయవాడలో మెరిసింది.

సెకండ్ ఇన్నింగ్స్ లో కేరెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, విల‌న్‌గా తెలుగు చిత్ర‌సీమ‌లో మంచి ఫామ్‌లో ఉన్న జగ‌ప‌తి బాబు త్వ‌ర‌లో బాలీవుడ్ రంగ‌ప్ర‌వేశం చేయ‌నున్నట్లు స‌మాచారం.