MOVIES

రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రవితేజ బ్లైండ్ మెన్ గా కనిపించనున్నాడు. రవితేజ కెరియర్లో ఈ తరహా పాత్రను పోషించడం ఇదే మొదటిసారి.

ఎన్టీఆర్ కథానాయకుడిగా వస్తున్న జై లవకుశ చిత్రం వాయిదా వార్తలు పుకార్లేనని చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ స్పష్టం చేసింది.

హీరో సుమంత్ తన అమ్మమ్మ అక్కినేని అన్నపూర్ణను గుర్తుచేసుకున్నారు. ఈ రోజు ఆమె జయంతి అంటూ ఓ ట్వీట్ తో పాటు ఫొటోను పోస్ట్ చేశాడు.

భారత స్వాతంత్ర్యదినోత్సవం ఆగస్టు 15ను పురస్కరించుకుని జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ ఓ ట్వీట్ చేశారు. ‘మన దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

మహేశ్ బాబు 25వ సినిమాను .. కొంతసేపటి క్రితం హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో లాంచ్ చేశారు. వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు.

తెలుగు తెరపై అక్కడక్కడా  మాత్రమే కనిపిస్తోన్న అంజలి, తమిళ సినిమాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో అక్కడ ఆమె చేసిన 'బెలూన్' సినిమా, త్వరలో విడుదలకి ముస్తాబవుతోంది.

తమిళ నటుడు అజిత్ నటించిన వివేకం టీజర్ యూ ట్యూబ్ లో ప్రపంచ రికార్డు సృష్టించింది. వివేకం టీజర్ ను ఇప్పటి వరకు కోటీ 90 లక్షల మంది చూసినట్లు చిత్ర నిర్వాహకులు తెలిపారు.

పనామా పేపర్ లు బాలీవుడ్ బాద్ షా ను ఇరుకున పెడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పనామా పత్రాల కేసులో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పదవి కోల్పోగా..ఇప్పుడు అమితాబ్ బచ్చన్ పై విచారణ మొదలైంది.

తన కాబోయే భార్య సమంతను పొగడ్తలతో  ముంచేత్తాడు హీరో నాగ చైతన్య. హైదరాబాద్ లో జరిగిన సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవానికి చైతు హాజరయ్యాడు. అ..

ప్రముఖ టాలీవుడ్ నటి తమన్నా హైదరాబాద్ లో సందడి చేసింది. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన తిరుమల ఫర్నీచర్ షోరూమ్ ను తమన్నా ప్రారంభించారు.

ప్రముఖ నటుడు రానా, తాను ప్రేమించుకుంటున్నామంటూ వస్తున్న వదంతుల్లో ఎటువంటి వాస్తవం లేదని హీరోయిన్ కాజల్ స్పష్టం చేసింది.

 గతంలో 'జోరు' సినిమాలో ఓ పాట పాడిన రాశి, ఆ తర్వాత మలయాళ చిత్రం 'విలన్'లో కూడా ఓ పాట పాడింది. తాజాగా తనలోని గాయనికి మళ్లీ పనిచెప్పింది.