MOVIES

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న పైసా వసూల్ సినిమా ఆడియో ఫంక్షన్ ఖమ్మం పట్టణంలో ఘనంగా జరిగింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ పక్కా మాస్ గెటప్ లో కనిపించారు.

తన వస్ర్తదారణ తో వార్తల్లోకెక్కే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పై మరోసారి నెటిజన్ల మండిపడుతున్నారు.  ఇటీవల బెర్లిన్ లో ప్రధాని నరేంద్రమోదీని కలిసినప్పుడు వేసుకున్న కురస దుస్తులతో తీవ్ర విమర్శలు ఎద

అక్షత్‌ వర్మ దర్శకత్వం లో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కాలాకాండి’..ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సతీమణి నడుపుతున్న పాఠశాల మూత పడింది. స్కూల్ భవనానికి అద్దె చెల్లించలేక పోవడంతో...భవన యజమాని పాఠశాలకు తాళం వేశారు.

నందమూరి బాలకృష్ణ గారు నిన్న రాత్రి సుమారు 10:30 గంటల సమయం లో ఆయన అభిమానులు కార్యకర్తలు గజమాలతో సన్మానించడానికి వచ్చారు అయితే బాలయ్య బాబు ఒక్కసారిగా అభిమాని పై ఉగ్రరూపం దాల్చాడు....అభిమాని చెంప చెల్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. లవ టీజర్ వచ్చేస్తోంది. దీనిపై చిత్రయూనిట్ ప్రకటన రిలీజ్ చేసింది. ఈ నెల 25న వినాయక చవితి సందర్భంగా లవ టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించింది.

 మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ స్టార్ట్ అయ్యింది. బుధవారం కొణిదెల ప్రొడక్షన్స్‌ కార్యాలయంలో పూజా కార్యక్రమంతో సినిమా ప్రారంభించారు.

దర్శకుడు కరుణాకరన్ పేరు వినగానే తొలిప్రేమ .. హ్యాపీ .. చిన్నదాన నీ కోసం వంటి ప్రేమకథా చిత్రాలు గుర్తుకు వస్తాయి. హృదయానికి హత్తుకునే ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ గా ఆయనకి మంచి పేరుంది.

గ‌త కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న అల‌నాటి బాలీవుడ్ న‌టుడు దిలీప్ కుమార్‌ను బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ పరామ‌ర్శించాడు.

ప్రభాస్ కు హీరోయిన్ దొరికేసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ కు క్రేజ్ ఎంత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయినా తర్వాత రెడీ అవుతున్న సాహో మూవీకి మాత్రం ఇన్నాళ్లూ హారోయిన్ దొరకలేదు.

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాడు.

పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడవ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొంతవరకూ పూర్తయింది.