MOVIES

తనకు పబ్ ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని సినీ హీరో తరుణ్ తెలిపారు. శనివారం నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో విచారణకు వెళ్లేముందు మీడియాతో మాట్లాడారు.

బాహుబ‌లి సినిమాలో కనిపించిన ప్ర‌భాస్‌, రానాలు తాజాగా ఒక్క‌చోట చేరి సందడిగా గడిపారు. ఈ సంద‌ర్భంగా రానా త‌న స్మార్ట్  ఫోన్‌తో ప్ర‌భాస్ ఫొటోలు తీశాడు.

డ్ర‌గ్స్ కేసులో ఈ రోజు న‌టుడు సుబ్బ‌రాజును విచారిస్తున్నామ‌ని, విచార‌ణ ఇంకా ముగియ‌లేద‌ని ఎక్సైజ్ శాఖ డైరెక్ట‌ర్ అకున్ స‌బ‌ర్వాల్ స్ప‌ష్టం చేశారు.

పూరీ జగన్నాథ్ కొంతకాలం క్రితం మహేశ్ బాబు కథానాయకుడిగా తాను 'జన గణ మన' సినిమా చేయనున్నట్టు చెప్పాడు. మహేశ్ బాబు లుక్ తో ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు.

డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్నవారంతా విచారణకు హాజరవుతున్నారని... తమతో సహకరిస్తున్నారని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు.

కొంత‌కాలం పాటు  విరామం తీసుకొని  శేఖ‌ర్ క‌మ్ముల చేసిన  `ఫిదా`కి దిల్‌రాజు నిర్మాత కావ‌డం.. అందులో వ‌రుణ్‌తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌డంతో  అంచ‌నాలు పెరిగాయి.

ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పోరాటం చిత్తశుద్ధి కలదని నిరూపించే ప్రయత్నంలో ఉన్నారు.

 సినీ రంగానికి చెందిన కొందరు డ్రగ్స్ కు అలవాటు పడితే దాన్ని మొత్తం పరిశ్రమకు ఆపాదించడం సరికాదని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

డ్రగ్స్ వినియోగంపై మూడో రోజు విచారణ ఎదుర్కోనున్న సినీ ప్రముఖుడు సుబ్బరాజు విచారణ సమయానికి 10 నిమిషాల ముందుగా చేరుకున్నాడు.

బాలీవుడ్ హాట్‌స్టార్ సన్నీలియన్, డేనియల్ వెబర్ దంపతులు ఓ చిన్నారిని దత్తత తీసుకున్నారు. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన బాలికను దత్తత తీసుకున్న వారు ఆ పాపకు నిషా కౌర్ వెబర్ అని నామకరణం చేశారు.

మత్తుమందుల కేసులో ఇరుక్కోవడానికి హీరోయిన్ చార్మీయే కారణమని దర్శకుడు పూరీ జగన్నాథ్ సతీమణి లావణ్య, తనకు తెలిసిన పరిశ్రమ పెద్దల వద్ద బాధపడినట్టు తెలుస్తోంది.

బాహుబలి సినిమాలో శ్రీదేవి నటించకపోవటంపై వచ్చిన రూమర్ లు అన్ని ఇన్ని కావు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి సహాజమే అయినా, శ్రీదేవి విషయంలో తెలుగు ప్రేక్షకులకు ఎక్కువ శ్రద్ద ఉంటుంది.