LIFE STYLE

గతేడాది నెల్లూరుజిల్లాలో వరుస హత్యలకు పాల్పడిన సైకో కిల్లర్ కు నెల్లూరు కోర్టు ఉరిశిక్షను విధించింది.

స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో వరుసగా మూడో రోజూ లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివర్లో ఒత్తిడికి గురయ్యాయి.

తన వస్ర్తదారణ తో వార్తల్లోకెక్కే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పై మరోసారి నెటిజన్ల మండిపడుతున్నారు.  ఇటీవల బెర్లిన్ లో ప్రధాని నరేంద్రమోదీని కలిసినప్పుడు వేసుకున్న కురస దుస్తులతో తీవ్ర విమర్శలు ఎద

పౌరసరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు గుంటూరు రైతు బజారులో ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రభుత్వం ఉల్లిపాయలపై అందిస్తున్న రాయితీలు రైతు బజార్ లో  ఏ మేరకు అమలవుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు.

పెళ్లంటే సాధారణంగా పెద్దలు నిర్ణయించి చేస్తారు. కానీ వీరి పెళ్లికి మాత్రం పిల్లలు అంగీకరించాల్సి వచ్చింది. అదేంటి అనుకుంటున్నారా.? అవున మరి వారిలో ఒకరికి 75ఏళ్లు కాగా మరొకరికి 70 ఏళ్లు.

డ్రగ్స్ కేసు విచారణ స్పీడ్ అందుకుంది. సిట్ అధికారులు హైదరాబాద్ లోని 16 పబ్బులకు నోటీసులు జారీ చేశారు.

కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన ఇచ్చాక ఎన్నికల నిర్వహణ ఆపలేమన్న ప్రభుత్వ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. పిటిషనర్ ఆరోపణలను కొట్టిపారేసింది.

జనసేన బలోపేతానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నాడు. వరుస వీడియోలతో మీడియా ముందుకు వస్తున్న జనసేనాని ఇవాళ మరో వీడియోను విడుదల చేశాడు.

అక్షత్‌ వర్మ దర్శకత్వం లో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కాలాకాండి’..ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది.

విధి నిర్వహణలో ఓ జవాను ప్రాణాలు పోగొట్టుకున్నాడు.అనంతపురం పుట్టపర్తికి చెందిన భాస్కర్ నాయుడు ఛత్తిస్ ఘడ్ లో సి.ఆర్.పి.ఎఫ్ జవానుగా విధులు నిర్వహిస్తున్నాడు.

బహిరంగ మార్కెట్ లో ఉల్లిధరలు కొండెక్కడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఉల్లిఘాటు సర్కారుకు తగలకుండా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

అండర్‌-19 క్రికెట్‌ ప్రపంచకప్‌ షెడ్యూల్ ను ఐసీసీ ప్రకటించింది. న్యూజిలాండ్‌ వేదికగా 2018 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఈ టోర్నీని నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రతినిధులు వెల్లడించారు.