LIFE STYLE

మెగాస్టార్ చిరంజీవి 62 జన్మదిన సంబరాలను అభిమానులు  నాలుగు రోజులు ముందునుంచే జరుపుకుంటున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో మెగా అభిమానుల ఆధ్వర్యంలో  రక్తదాన శిబిరం నిర్వహించారు.

కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడి ప్రవర్తన కలకలం రేపింది.

విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడిలో భారీగా నకిలీ ఇంజన్ ఆయిల్ బయటపడింది. భవానీ పురంలోని ఓ ఇంట్లో అక్రమంగా నకిలీ ఇంజన్ ఆయిల్ తయారు చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు..

కర్నూలులోని నంద్యాల ఉపఎన్నిక వేడి మరింత పెరిగింది. వైసీపీ ఎమ్యెల్యే శ్రీకాంత్ రెడ్డి డబ్బుతో పట్టుబడిన వారిగురించి ఆరా తీశారు.

 ప్రపంచానికి ప్రమాదకరం ఐసిస్ అని, రాష్ట్రానికి ప్రమాదకరం జగన్ అని అంటూ ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ CEO, MD విశాల్ సిక్కా తన పదవికి రాజీనామా చేశారు. CEO పదవి నుంచి తప్పుకున్న సిక్కాను కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ గా నియమించారు.

ఆనందో బ్ర‌హ్మ‌` భ‌యానికి న‌వ్వంటే భ‌యం అనే కాన్సెప్టుతో తెర‌కెక్కిన ఆ చిత్రంలో తాప్సి న‌టించ‌డం మ‌రో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. కొంచెం విరామం త‌ర్వాత తాప్సి తెలుగులో న‌టించిన చిత్ర‌మిది.

కాపు నేత ముద్రగడ పద్మనాభం పోలీసులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ ఒత్తిడి తట్టుకోలేక ఏదో ఒకరోజు గోడదూకి.. ఎక్కడో ఒక చోట నుంచి పాదయాత్ర చేస్తానన్నారు.

నెల్లూరు జిల్లాలో వరాహాలు భీభత్సం సృష్టించాయి. కావలి పట్టణంలో ఓ మహిళపై పందులు దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. రోడ్డు పై వెళ్తున్న మహిళ పై రెండు పందులు దాడి చేశాయి.

శ్రీలంకతో మూడో టెస్ట్ లో మెరుపు సెంచరీతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన హార్థిక్ పాండ్యా... తన తండ్రికి అనూహ్య బహుమతి ఇచ్చాడు.

దేశ రాజధాని ఢిల్లీలో భారీ స్థాయిలో మాదకద్రవ్యాల బయటపడ్డాయి. టాంజానియా, నైజీరియాకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

వరలక్ష్మీ పూజలతో రాష్ట్ర వ్యాప్తంగా  దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నేడు చివరి శ్రావణ శుక్రవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా పోటెత్తారు.