LIFE STYLE

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం సారంగపల్లి అగ్రహారం గ్రామంలో పాడి.రామారావు అనే వ్యక్తి గొర్రెల పై కుక్కలు దాడిచేయటంతో 14 గొర్రెలు మృతి చెందాయి.9 గొర్రెలు  గాయాలు పాలయ్యాయి..

టీమ్‌ఇండియా అదరగొట్టింది. బ్యాటుతో విరాట్‌ కోహ్లి (92; 107 బంతుల్లో 8×4)..

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన టిఆర్ఎస్ నేత అయూబ్ ఖాన్ మృతి చెందాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి తీవ్రంగా గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తెల్లవారుజామున కన్నుమాశాడు.

 అక్రమాస్తుల కేసు విచారణ కోసం సీబీఐ కోర్టుకు వైకాపా అధినేత జగన్‌ హాజరయ్యారు. ఈ కేసులో విజయసాయిరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి కూడా హాజరయ్యారు.

రోహింగ్యాలు భారత్ లో స్థానం లేదని..వారు ముమ్మాటికి అక్రమ వలసదారులేనని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.  భారత్ ఆశ్రయం కోసం వారేమీ శరణు కోరలేదని..అందుకే రోహింగ్యాలను బహిష్కరించక తప్పద

తిరుపతి శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్లపై టాస్క్ పోర్స్ అధికారులు తనీఖీలు నిర్వహించారు. తెల్లవారు జామున నిర్వహించిన దాడుల్లో స్మగ్లర్లు పారిపోగా..

శాంతి, సామరస్యాలకు ప్రతీకగా ఉన్న భారత్ కు విచ్ఛిన్నకర శక్తులతో ప్రమాదం పొంచి ఉందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ ప్రవాసభారతీయులనుద్ధేశించి మాట్లాడారు.

భారత నౌకాదళంలో స్కార్పీన్‌ శ్రేణికి చెందిన జలాంతర్గామి వచ్చి చేరింది. మొత్తం ఆరు జలాంతర్గాముల్లో మొదటి దానిని మజగావ్‌ డాక్‌ లిమిటెడ్‌ ఇండియన్ నేవీకి అప్పగించింది.

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ నుంచి రెండు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శ్రీకారం చుడతారు.

దేశాభివృద్ధిలో గ్రామాలది కీలక పాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గ్రామ వికాసం తోనే దేశ వికాసం సాధ్యమవుతుందని చెప్పారు.

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు షాకిచ్చింది. దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి ప్రభుత్వం జారీచేసిన నిబంధనల ఉత్తర్వులను కోర్టు కొట్టేసింది.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై రెండో రోజు దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ అమ్మవారు బాలత్రిపుర సుందరి అలంకారంలో దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

YOU MAY LIKE