HEALTH & BEAUTY

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు పార్లమెంట్ స్థాయి సంఘం సభ్యులు అమరావతి చేరుకున్నారు.

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న పైసా వసూల్ సినిమా ఆడియో ఫంక్షన్ ఖమ్మం పట్టణంలో ఘనంగా జరిగింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ పక్కా మాస్ గెటప్ లో కనిపించారు.

స్పెయిన్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బార్సిలోనాలో ఫుట్ పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్న వారిని వ్యాన్ తో ఢీ కొట్టారు. ఈ దాడిలో 13 మంది మృతి చెందగా... మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.

బిహార్ రాష్ట్రాన్ని వరదలు  ముంచెత్తుతున్నాయి. వరదల దాటికి ఇప్పటికే 98 మంది ప్రాణాలు కోల్పాయారు. 93 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

ప్రముఖ నటుడు కమలహాసన్ పై అన్నాడీఎంకే నేతలు మండిపడుతున్నారు. పళని స్వామి ప్రభుత్వం ఏమి చేయలేకపోతుందన్న కమల్ వ్యాఖ్యలపై రెవెన్యూ మంత్రి ఘాటుగా స్పందించారు. కమల్ ఏం చెప్పాలనుకుంటున్నాడో...

దేశ రాజధాని ఢిల్లీలో భారీ స్థాయిలో మాదకద్రవ్యాల బయటపడ్డాయి. టాంజానియా, నైజీరియాకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా అన్నాడీఎంకేలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు తుది అంకానికి చేరుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది.

మంజునాథన్ కమిషన్ నివేదిక ఇచ్చిన వెంటనే కాపులను బీసీల్లో చేరుస్తామని  ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు మాజీ మంత్రి అరుణ తెలిపారు.

లంచం తీసుకుంటున్న VROను ACB అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా లింగపర్తి గ్రామ VRO వెల్చూరి రాజేంద్ర ప్రసాద్ నాలుగు వేలు లంచం తీసుకుంటూ ACB అధికారులకు దొరికిపోయాడు.

శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు పరిసర గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనాసాగుతున్నాయి. ప్రాజెక్టు పనులను నిర్వాసితులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది.

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు పార్లమెంట్ స్థాయి సంఘం సభ్యులు అమరావతి చేరుకున్నారు.

నంద్యాల ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్రమంగా బలం పెంచుకుంటోంది. తాజాగా మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి సైకిలెక్కారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును గంగుల కలిశారు.