HEALTH & BEAUTY

2019లో కూడా మోదీయే మళ్లీ ప్రధాని అవుతాయని తాజా సర్వేలోనూ వెల్లడైంది. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 349 సీట్లు వస్తాయని..

నంద్యాల ఉపఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ప్రచారం ఈ నెల 21న ముగియనుండడంతో  ఆఖరి పంచ్ కు రెడీ అయ్యారు సీఎం చంద్రబాబు.  ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. 

నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోటమండలం చిట్టెడు గ్రామానికి చెందిన పారిచెర్ల వెంకయ్య అనుమాదస్పద స్థితిలో చెట్టుకు ఉరి వేసికొని చనిపోయాడు.

భారత పర్యటనకు ఆస్ట్రేలియా జట్టును ఆ టీమ్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది.  సెప్టెంబరు-అక్టోబరులో ఆస్ట్రేలియా భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్‌తో 5 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది.

బహుబలి ఫీవర్ నుంచి ప్రభాస్ బయటపడ్డాడు. నాలుగేళ్లు బహుబలి చిత్రంతోనే గడిపిన ప్రభాస్ ఇప్పుడు సాహో చిత్రం షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ విషయాన్ని ఆయన ఫేస్‌బుక్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

విశాఖ జిల్లా లంకెళ్ల పాలెం జాతీయ రహదారిపై పెనుప్రమాదం తప్పింది. పరవవాడ నుంచి ఆటోనగర్ వస్తున్న లారీ ఇంజన్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో లారీ మొత్తం మంటలు వ్యాపించాయి.

నంద్యాల ఉపఎన్నికలో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చని డీజీపీ సాంబశివరావు  పిలుపునిచ్చారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికావద్దని.. ఇప్పటికే రెండు కేంద్ర కంపెనీల బలగాలు వచ్చాయని..

నంద్యాల ఉపఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ప్రచారం ఈ నెల 21న ముగియనుండడంతో  ఆఖరి పంచ్ కు రెడీ అయ్యారు సీఎం చంద్రబాబు.  ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు.

నంద్యాలలో టీడీపీ గెలుపు ఖాయమని సినీ నటుడు వేణుమాధవ్ అన్నారు. అభివృద్ధే టీడీపీని గెలుపిస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తరపున వేణుమాధవ్ ప్రచారం నిర్వహించారు.

హైదరాబాద్ ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ తయారీ పనులు ముగింపు దశకు వచ్చాయి  మే 22 న భూమి పూజ చేసి ఈ ఏడాది వినాయక విగ్రహా తయరీ పనుల మొదలు పెట్టారు.

స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల బాట పట్టింది. సెన్సెక్స్ 271 పాయింట్ల నష్టంతో 31,525 పాయింట్ల వద్ద, నిఫ్టీ 67 పాయింట్లు కోల్పోయి 9,837 పాయింట్ల వద్ద ముగిశాయి.

అందాల బొద్దుగుమ్మ రాశిఖన్నా తిరుపతిలో సందడి చేసింది. తిరపతిలోని అన్నమయ్య సెంటర్ లో బిగ్ సీ షోరూమ్ ను ప్రారంభించింది.