HEALTH & BEAUTY

నంద్యాల ఉప  ఎన్నికను వాయిదా వేయాలంటూ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. రిటర్నింగ్ కార్యాలయం ఎదుట భైఠాయించిన నేతలు ...

సినిమాకు తీసుకెళ్లేందుకు భర్త నిరాకరించడంతో కాలువలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన విజయవాడలో జరిగింది.  వాంబే కాలనికి చెందిన రాజారెడ్డి, తిరుపతమ్మ దంపతుల మధ్య  సినిమా విషయంలో వాగ్వాదం జరిగింది.

జోరు వానలోనూ నంద్యాల ప్రచారం నిప్పులు చిమ్ముతోంది.  ప్రధాన పార్టీల అధినేతలు తమ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు రంగంలోకి దిగడంతో హోరాహోరిగా ప్రచారం సాగుతోంది.

నెల్లూరు జిల్లాలో కలకలం రేపిన క్రికెట్  బెట్టింగ్ వ్యవహారంలో ఇద్దరు  వైసీపీ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేసిన కోహ్లీ సేన మరింత ఉత్సాహంతో వన్డే సిరీస్ కు సిద్దమైంది. 2019 వరల్డ్ కప్ కు సన్నాహకాలు ఈ సిరీస్ నుంచే ప్రారంభిస్తున్న కోహ్లీ సేన....

భారత్-చైనా మధ్య నెలకున్న డోక్లాం వివాదం కాక రేపుతోంది. ఆగష్టు 15న లద్ధాఖ్ ప్రాంతంలో పాంగాంగ్ సరస్సు వద్ద ఇరు దేశాల సైనికులు రాళ్లు రువ్వుకున్న ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది.

రాష్ట్రంపై వరుణుడు కరుణ చూపాడు. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

నంద్యాల రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రచార గడువు దగ్గరపడుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. రెండు రోజుల నంద్యాల ప్రచారంలో భాగంగా అయ్యలూరు రోడ్ షోలో ప్రచారం నిర్వహించారు.

ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 23 మంది మృతి చెందారు. ముజఫర్ నగర్ జిల్లా కతౌలీ వద్ద పూరి-హరిద్వార్   కళింగ ఉత్కల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది.

విశాఖలో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. ఆరిలోవలో సంపత్ అనే రౌడీ షీటర్ ను ప్రత్యర్ధులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. హత్యకు పాత కక్షలే కారణంగా తెలుస్తోంది.

విజయవాడలో వర్థమాన నటిపై దర్శకుడు, హీరో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితులను కోర్టులో హాజరుపరిచారు. షూటింగ్ పేరుతో తీసుకెళ్లి...

శ్రీకాకుళం జిల్లాలోని వంశధార ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. హిరమండలం మండలం పాడలి గ్రామం వద్ద పోలీసులకు నిర్వాసితులకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.