GOSSIPS

ప్రిన్స్ మహేష్ బాబుకు కోర్టులో చుక్కెదురైంది. శ్రీమంతుడు కథ వివాదంలో మహేష్ బాబు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని నాంపల్లి కోర్టు తెలిపింది.

దువ్వాడ జగన్నాథమ్‌... ఆదివారం ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం శిల్పకళా వేదికలో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ..

బాలీవుడ్‌ నటుడు అక్షయకుమార్‌ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉద్దేశంతోనే అక్షయ్‌ సామాజిక అంశాల నేపథ్యంలో వచ్చే సినిమాల్లో నటిస్తున్నారట.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవకుశలో విలన్ ఎవరనే దానిపై క్లారిటీ వచ్చిందని టాలీవుడ్ వర్గాల సమాచారం.

అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం మేడ మీద అబ్బాయి చిత్రం ఫస్ట్ లుక్ రిలీజైంది. తమిళంలో ఘన విజయం సాధించిన వరు వడక్కన్‌ సెల్ఫీ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది.

ఇంట్లో ఖాళీగా ఉంటే తల్లిదండ్రులు గాడిదలా ఉన్నావు... పైసాకి కూడా పనికిరావు... అని తిడుతూ ఉంటారు. తిడితే తిట్టారు.. కానీ హరియాణాలోని సోనిపట్‌ ప్రాంతానికి చెందిన రాజ్‌సింగ్‌ దగ్గర ఓ గాడిద ఉంది.

నాని తాజా చిత్రం నిన్ను కోరి టీజర్ విడుదలైంది. ఈ అమ్మాయిలు కూడా అస్సలు అర్థంకారు బాసూ.. అన్ని అలవాట్లున్న అబ్బాయిల్ని ప్రేమిస్తారు.

బాలయ్య తాజా చిత్రానికి పైసా వసూల్ అనే పేరును ఖరారుచేశారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా పేరును ఖరారుచేస్తూ సినిమా ఫస్ట్ లుక్ ను ట్విట్టర్ లో విడుదలచేశాడు.

యువరత్న నందమూరి బాలకృష్ణ తాజా చిత్రానికి పేరుపై కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ‘జై బాలయ్య’, ‘ఉస్తాద్‌’, ‘తేడా సింగ్‌’ ఇలా మూడు పేర్లు ప్రచారంలో ఉండగా..

పవన్ కళ్యాణ్ 25వ సినిమా ప్రాజెక్ట్ ఎప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్  చిత్రాలను పవన్ కెరీర్ లో చేర్చిన  త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో చిత్రం తెరకెక్క

వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న  హీరో యంగ్ టైగర్ యన్టీఆర్ .. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ తెరకెక్కిస్తున్న జై లవకుశ