GOSSIPS

ప్రిన్స్ మహేష్ నటిస్తున్న స్పైడర్ చిత్రం రిలీజ్ కి ముందే  యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమాకు చెందిన యూట్యూబ్ ఛాన‌ల్‌ను ఇప్ప‌టికే ల‌క్ష మంది స‌బ్‌స్క్రైబ్ చేసుకున్నారు...

 ప్రభాస్ బాహుబలి తర్వాత  యువ దర్శకుడు సుజీత్ డైరెక్షన్‌లో  సాహో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. టీజర్‌తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.

యువ కథానాయకులలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ .. ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకోవడానికి నితిన్ ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో 'లై' సినిమా చేస్తున్నాడు.

 'బాహుబలి 2' సక్సెస్ ఆయన కీర్తి ప్రతిష్ఠలను శిఖరాగ్రానికి చేర్చింది. అలాంటి రాజమౌళి తదుపరి సినిమా ఏమిటనే ఆత్రుతను అభిమానులు వ్యక్తం చేయడం సహజం.

అద్భుత విజ‌యాలు సాధిస్తూ  దూసుకుపోతున్న భార‌త‌ బ్యాడ్మింట‌న్ స్టార్‌ క్రీడాకారిణి, హైదరాబాదీ పీవీ సింధు నేడు పుట్టిన‌రోజు జ‌రుపుకుంటోంది.

  నిజ‌జీవిత సంఘ‌ట‌న‌ల‌ ఆధారంగా చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు శ్రీనివాస‌రాజు మ‌రో వివాదాస్ప‌ద క‌థ‌తో మన ముందుకు రానున్నాడు.

  దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కనున్న  సంగతి తెలిసిందే. అయితే బాలకృష్ణ  కథానాయకుడిగా వస్తున్న ఈ చిత్రానికి మంచి స్పందన వస్తుందని మంత్రి నారాలోకేష్ అన్నారు.

 అక్కినేని  ఇంటికి కాబోయే కోడలు సమంత, అక్కినేని అఖిల్‌ కలిసి ఈరోజు కరీంగనర్‌లో ఓ షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను అఖిల్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చరణ్ 'రంగస్థలం 1985' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన మణిరత్నంతో ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. మణిరత్నం - సుహాసిని ఆ మధ్య చిరంజీవిని కలిశారు.

సాయిధరమ్ తేజ్ వస్తూ వస్తూనే యూత్ లోను .. మాస్ ఆడియన్స్ లోను మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. దాంతో ఆయన ఆ తరహా పాత్రలనే ఎక్కువగా ఎంచుకుంటూ వచ్చాడు. అయితే ఈ క్రమంలో ఆయనకి 'తిక్క' ..

నిన్నటికి నిన్న మొబైల్ నెట్వర్క్ లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ తాజాగా టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించడానికి అడుగులు వెస్తోంది.

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో ‘ఎమ్మెల్యే’  సినిమా తెరకెక్కనుంది.. ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను  క‌ల్యాణ్ రామ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా విడుద‌ల చేశాడు.