GOSSIPS

అలనాటి ఎన్టీఆర్,అక్కినేని నాగేశ్వరావు నటించిన గుండమ్మ కథ చిత్రం రీమేక్ కానుంది... ఈ చిత్రానికి సంబంధించి నాగచైతన్య, జూనియర్ ఎన్టీఆర్ కలిసి రీమేక్ చేయనున్నట్లు ఇటీవల మీడియాలో కథనాలు వెలువడ్డాయి..

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌ కార్ట్‌ లో రేపు క్యాంపస్ కార్నివాల్ సేల్ ప్రారంభం కానుంది.

టాలీవుడ్ అగ్ర‌ హీరోయిన్‌ల‌లో ఒక‌రిగా ఉన్న ర‌కుల్ ప్రీత్ సింగ్ ఏ విష‌య‌మైనా ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంటూ, త‌న అభిప్రాయాల‌ను తెలుపుతూ ఉంటుంది.

తాజాగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. మహేశ్ బాబు తదుపరి చిత్రంలో అనుష్కతో స్పెషల్ సాంగ్ చేయించే ఛాన్స్ ఉందనేది ఆ వార్త సారాంశం.

హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ హీరోగా 'లై' సినిమా తెరకెక్కింది. మేఘా ఆకాశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో సీనియర్ హీరో అర్జున్ కనిపించనున్నాడు. తాజాగా ఆయన లుక్ ను వదిలారు.

తేజ ద‌ర్శ‌క‌త్వంలో రానా, కాజ‌ల్ జంట‌గా నటించిన `నేనే రాజు నేనే మంత్రి` సినిమా విడుద‌ల‌కు రంగం సిద్ధ‌మైంది. ఈ సినిమాను ఆగ‌స్టు 11న విడుద‌ల చేయ‌నున్నారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా ,బాబీ దర్శకత్వంలో ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం జై లవ కుశ. ఈ సినిమా ఫ‌స్ట్ టీజ‌ర్ రిలీజయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది...

బాలకృష్ణ 102వ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. కె.ఎస్.రవి కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

క్రేజీ కథానాయికగా తనదైన ముద్రవేసుకుంది మలయాళీ సోయగం నయనతార. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్న ఆమె త్వరలో ఓ మైథలాజికల్ చిత్రంలో నటించనుందట.

తమిళ సినిమా ‘తని ఒరువన్‌’కు రీమేక్‌గా తెలుగులో వచ్చిన ధృవ హిందీలో కూడా రాబోతుంది. రాంచరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన ‘ధృవ’.

ప్రిన్స్ మహేష్ నటిస్తున్న స్పైడర్ చిత్రం రిలీజ్ కి ముందే  యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమాకు చెందిన యూట్యూబ్ ఛాన‌ల్‌ను ఇప్ప‌టికే ల‌క్ష మంది స‌బ్‌స్క్రైబ్ చేసుకున్నారు...