GOSSIPS

రాజకీయాలు తన ఒంటికి పడవని హీరో రానా అన్నారు. నేనే రాజు నేనే మంత్రి మూవీ ప్రమోషన్ లో భాగంగా విజయవాడలో చిత్రయూనిట్ సందడి చేసింది.

సెకండ్ ఇన్నింగ్స్ లో కేరెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, విల‌న్‌గా తెలుగు చిత్ర‌సీమ‌లో మంచి ఫామ్‌లో ఉన్న జగ‌ప‌తి బాబు త్వ‌ర‌లో బాలీవుడ్ రంగ‌ప్ర‌వేశం చేయ‌నున్నట్లు స‌మాచారం.

టాలీవుడ్‌ కథానాయకుడు నిఖిల్‌ పెళ్లి ఫిక్స్‌ అయినట్లు ఫిల్మ్ నగర్లో వార్త హల్ చల్ చేస్తుంది. దగ్గర బంధువైన తేజస్విని అనే అమ్మాయితో నిఖిల్‌ వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'జయ జానకి నాయక' సినిమా తెరకెక్కింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - రకుల్ జంటగా నటించిన ఈ సినిమాను ఈ నెల 11వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా పైసా వసూల్‌.

 'అంజలి' సినిమాలో ఆ చిన్నారి చూపిన అభినయం అద్భుతం. తర్వాత సిద్ధార్థ్ తో కలసి 2008లో వచ్చిన 'ఓయ్' సినిమా ద్వారా కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్ కథానాయకుడిగా 'సాహో' చిత్రం తెరకెక్కుతోంది. దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతున్నట్టు చెబుతున్నారు.

రాజమౌళి తన తదుపరి సినిమాకి పూర్తిస్థాయి కథను సిద్ధం చేసుకునే పనిలో వున్నాడు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఆయన ప్రభాస్ తో మరో సినిమా చేయనున్నాడట. ఆల్రెడీ స్టోరీ లైన్ కూడా రెడీగానే ఉందనీ ..

వెండితెరపై రొమాంటిక్ హీరోగా మంచి మార్కులు కొట్టేసిన కధానాయకులలో ఒకరు అరవింద్ స్వామి. ఈ మధ్యనే ఆయన తన రీఎంట్రీతో సినీప్రియులను అబ్బురపరిచారు. తన వయస్సుకు తగ్గ పాత్రలను చేయడమే కాకుండా...

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. రానున్న ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండటంతో...

నితిన్ హీరోగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు చెందిన క్రియేటివ్ వర్క్స్ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ నేడు ప్రారంభమైంది.

బుల్లితెరపై యాంకర్ అనసూయకి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. నచ్చిన పాత్రలు వెతుక్కుంటూ వచ్చినప్పుడల్లా ఆమె వెండితెరపై మెరుస్తూనే వుంది. అలా క్షణం .. సోగ్గాడే చిన్నినాయనా ..