GALLERIES

ఇండియాలో తాము విడుదల చేయనున్న సరికొత్త 4జీ ఫోన్ ను ఉచితంగా అందించాలని నిర్ణయించినట్టు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన చేశారు. ఒక స్మార్ట్ ఫోన్ ఎంట్రీ లెవల్ ధర రూ. 3,500 నుంచి రూ.

మంగళగిరి కూడా భవిష్యత్ లో సైబరాబాద్ లా అభివృద్ధి సాధిస్తుందని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పైకేర్ సర్వీసెస్ ఐటీ సంస్థను ఆయన ఈ రోజు ప్రారంభించారు.

రిలయన్స్ జియో ఉన్నంత కాలం వాయిస్ కాల్ కు ఒక్క పైసా కూడా వసూలు చేయబోనని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ హామీ ఇచ్చారు.

దేశంలో మూడో అతి పెద్ద ఐటీ సంస్థ విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రై మాసికంలో అంచనాలకు మించి రాణించింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ సాధారణ వార్షిక సమావేశంపై మార్కెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. క్యూ వన్ ఫలితాల్లో రిలయన్స్ సంస్థ అదరగొట్టింది.

బ్యాంక్ లోన్ కావాల్సిన వాళ్లు ఇకపై బ్యాంక్ లకు రానవసరం లేకుండా ICICI బ్యాంక్ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ATM ల ద్వారానే పెద్ద మొత్తంలో లోన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది.

బీట్ రూట్ వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాల పొందవచ్చు.

హైదరాబాద్: జబర్దస్, పటాస్ టీవీ షో నిర్వాహకులకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఈ షోలపై సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్ హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు.

యూపీఎస్సీ నిర్వహించిన 2016 సివిల్స్ సర్వీస్ పరీక్షలో తెలుగోళ్లు సత్తా చాటారు. టాప్ 10లో మూడు ర్యాంకులు సాధించి శభాష్ అనిపించారు. తాము ఎందులోనూ తక్కువకాదని మరోసారి నిరూపించారు.

సూర్యుని గురించి ప్రపంచానికి తెలియని కొత్త విషయాలను అన్వేషించేందుకు అమెరికా అంతరిక్ష ప్రయోగ కేంద్రం నాసా సిద్ధమవుతోంది. సోలార్‌ ప్రోబ్‌ ప్లస్‌ అనే పేరుతో ఈ ప్రయోగం చేపట్టనుంది.

స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల‌తో ముగిశాయి. సెన్సెక్స్‌ 50 పాయింట్లు లాభపడి 31,159 తాజా గరిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 9,625 రికార్డు స్థాయి వద్ద స్థిరపడింది.

 యువరాజ్‌, సుల్తాన్‌ అని పిలిచే ఈ దున్నపోతులు ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు కోటాలో జరుగుతున్న ‘గ్లోబర్‌ రాజస్థాన్‌ అగ్రిటెక్‌ మీట్‌’లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

YOU MAY LIKE