GALLERIES

తిరుమలలో రెండు రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు కావడంతో కలియుగ దైవం వేంకటేశ్వరుని దర్శనానికి భక్తులు పోటెత్తారు.

ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు లోకల్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 36 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 120 మంది తీవ్రంగా గాయపడ్డారు.

బిగ్ బ‌జార్ త‌ర‌హాలో నిత్యావ‌స‌రాలు, ఆహార ప‌దార్థాల‌ అమ్మ‌కాల‌ను త్వ‌ర‌లో అమెజాన్ ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ఆన్‌లైన్‌తో పాటు, బ‌య‌ట స్టోర్ల ఏర్పాటుతో ఈ అమ్మ‌కాలు కొన‌సాగించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైనా.. చివరికి ఉసూరుమన్నాయి. 51 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 32 వేల 273 వద్ద ముగిసింది. నిఫ్టీ 10 వేల 57 పాయింట్ల వద్ద ముగిసింది.

BSNL సంస్థతో MTNL సంస్థను విలీన ప్రక్రియకు సంబంధించిన ఎలాంటి ప్రతిపాదన తమ వద్ద లేదని కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు.

డ్రగ్స్ కేసులో రెండో దపా విచారణ ప్రారంభమైంది. మంగళవారంతో సినీ ప్రముఖుల విచారణ ముగియడంతో ఇవాళ నుంచి ఐటీ ఉద్యోగులను సిట్ అధికారులు విచారిస్తున్నారు.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ స్నాప్ డీల్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న వారిలో 80 శాతం మందికి ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

గతేడాది గోపీచంద్‌ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. అందుకే ‘గౌతమ్‌ నంద’ ఆయన కెరీర్‌కి చాలా కీలకం. సంపత్‌ నందిపై గోపీచంద్‌ పెట్టుకొన్న అంచనాలు నిజమయ్యాయా? ‘గౌతమ్‌ నంద’ ఎలా ఉన్నాడు? 

ఎన్ఎస్ఈ నిఫ్టీ చరిత్రలో తొలిసారిగా ఐదంకెల మార్కు 10,000ను అధిగమించి 10,011 పాయింట్ల గరిష్ట రికార్డు ఈ రోజు నమోదు చేసింది.

జియో ఫీచర్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఈ రోజు జరిగిన వార్షిక సర్వసభ్యసమావేశంలో ప్రకటించారు. 

 

2.4 ఇంచుల స్క్రీన్. 

కొంత‌కాలం పాటు  విరామం తీసుకొని  శేఖ‌ర్ క‌మ్ముల చేసిన  `ఫిదా`కి దిల్‌రాజు నిర్మాత కావ‌డం.. అందులో వ‌రుణ్‌తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌డంతో  అంచ‌నాలు పెరిగాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ఉద్వేగానికి లోనయ్యారు. కంపెనీ సాధించిన విజయాలను వివరిస్తూ తన తండ్రి ధీరూభాయ్ అంబానీని ఆయన గుర్తుచేసుకున్నారు.

YOU MAY LIKE