CRIME NEWS

మళయాళ స్టార్ హీరో దిలీప్ కు హైకోర్టులో మరోసారి చుక్కదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కేరళ హైకోర్టు కొట్టివేసింది.

టాలీవుడ్ నటుడు నవదీప్ సిట్ కార్యాలయానికి చేరుకున్నాడు.

ఆఫ్గానిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు.  పచ్చిమ కాబూల్ లోని  పీడీ 3 లోగల ఆసుపత్రి వద్ద ముష్కరులు కారుబాంబు పేల్చారు.

తీగలాగితే డొంక కదిలిన చందంగా డ్రగ్స్ ముఠాలో ఒక్కొక్కరిగా ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు విచారించిన నలుగురు వ్యక్తుల ద్వారా కీలక సమాచారాన్ని అందుకున్న సిట్ అధికారులు  ....

సరైన అనుమతులు లేకుండా తమిళనాడు చేరుకున్న 65 ఏళ్ల మహమ్మద్ అనే పాకిస్తాన్ దేశానికి చెందిన  వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు  ప్రశ్నిస్తున్నారు.

అశ్లీలతను ప్రోత్సాహిస్తున్న సుమారు 3,918 వెబ్‌సైట్లపై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది.

దేశంలో రోజు రోజుకు నేరాలు అధికమవుతున్నట్టు కంప్యూటర్‌ఎమర్జెన్సీ రెస్పాన్స్‌టీమ్‌ ప్రకటించింది.  2016లో ప్రతి 12 నిమిషాలకు ఓ సైబర్ నేరం జరగ్గా ..

మాదక ద్రవ్యాల వ్యవహారంలో సినీనటుడు తరుణ్‌ విచారణ ముగిసింది.  శనివారం ఉదయం 10.30గంటల నుంచి రాత్రి 11.40గంటల వరకు సిట్‌ అధికారులు తరుణ్ ను విచారించారు.

భారత క్రికెటర్‌ పర్వీందర్‌ అవానపై గ్రేటర్‌ నోయిడాలో నిన్న రాత్రి దాడి జరిగింది. ఓ యువ‌తి స‌హా ఐదురుగు వ్యక్తులు ఆయ‌న‌పై దాడికి దిగి, ఆయ‌న కారును ధ్వంసం చేసి పారిపోయారు.

 రాజస్థాన్‌, ఉదయ్‌పూర్ లోని ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బ‌స్సు డ్రైవ‌ర్‌ తప్పించ‌బోయే క్ర‌మంలో  బ‌స్సు అదుపు తప్పి బోల్తా పడింది.ఈ ప్ర‌మాదంలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మ‌రో 22

టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ ఐటెం గర్ల్ ముమైత్ ఖాన్ ను విచారించేందుకు సిట్ సర్వం సిద్ధం చేసింది. బిగ్ బాస్ షోలో ఉన్న ముమైత్ ను విచారించడం ఎలా?

డ్రగ్స్ పై సిట్ దర్యాప్తు గురించి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా తనదైన శైలిలో స్పందించాడు. స్కూలు పిల్లలు కూడా డ్రగ్స్ వాడుతున్నారని తెలిసి, తాను ఆశ్చర్యపోయానని చెప్పాడు.