CRIME NEWS

నెలరోజులుగా హడావుడి చేసిన డ్రగ్స్ కేసు కథ కంచికి చేరింది. సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో అన్ని ట్విస్టులు తలపించేలా ఈ కేసు విచారణ పూర్తి అయింది.

రాష్ట్రంలో నిత్యం బాణ సంచా పేలుళ్ల తయారి కేంద్రాల్లో ప్రమాదాలు జరుగుతున్నా  .. అధికారుల్లో చలనం రావడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి పడటం  ... తరువాత ప్రకటనలు చేయడం  ...

డ్రగ్స్ విచారణ 11వ రోజు కొనసాగుతుంది. నోటీసులు అందుకున్న హీరో తనిష్ సిట్ ముందు హజరైయ్యాడు. తన నివాసం నుంచి తనీష్ నేరుగా సిట్‌ కార్యాలయానికి చేరుకున్నారు.

సముద్రమార్గం ద్వారా హెరాయిన్‌ అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వాణిజ్య నౌకను  తీరప్రాంత సిబ్బంది గుర్తించారు. 1500కిలోల  హెరాయిన్‌తో ఉన్న వాణిజ్య నౌక ఎంవీ హెన్రీని గుజరాత్‌తో తీరంలో పట్టుకున్నారు.

హైదరాబాద్ లో కలకలం రేపుతున్న కాల్పుల కేసులో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. కాల్పులు జరిగిన సమయంలో సీసీ కెమేరాలు ఆగిపోవటం... అర్థరాత్రి సమయంలో విక్రమ్ గౌడ్ బయటకు రావడం...

 ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మోసం చేయడంతో న్యాయం కోసం అత్తగారి ఇంటి ముందే ఓ గిరిజన యువతి మౌన పోరాటం చేస్తుంది.

డ్రగ్స్ విచారణలో హీరో రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ విచారణ ముగిసింది. ఈ విచారణను సిట్ అధికారు కేవలం మూడున్నర గంటల్లోనే ముగించడం విశేషం.

డ్రగ్స్‌ కేసులో నోటీసులు అందుకున్న హీరో రవితేజ డ్రైవర్‌ శ్రీనివాసరావు శనివారం సిట్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో నాంపల్లిలోని ఎక్సైజ్‌ కార్యాలయానికి చేరుకోగా..

డ్రగ్స్ కేసులో మరో సంచలన విషయం బయట పడింది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కేసుకు డ్రగ్స్‌కు లింకులు బయటపడుతున్నాయి.

సినీ నటుడు రవితేజ కొద్ది సేపటి క్రితం సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇంటి నుంచి నేరుగా ఆబ్కారి కార్యాలయానికి చేరుకున్నారు. నలుగురు ప్రత్యేక అధికారులతో కూడిన బృందం రవితేజను ప్రశ్నించనుంది.

కాంగ్రెస్‌సీనియర్‌నేత, మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌కుమారుడిపై ఈ రోజు తెల్లవారుజామున కాల్పులు జరిగాయి.

డ్రగ్స్ వ్యవహారంతో లింక్ ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటెం గర్ల్ ముమైత్ ఖాన్... విచారణ కోసం హైదరాబాదులోని సిట్ కార్యాలయానికి చేరుకుంది. బిగ్ బాస్ షోలో ఉన్న ఆమె...