CRIME NEWS

ప్రకాశం జిల్లా కనిగిరి లో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది.

డ్రగ్స్ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పై ఆరోపణలు తలెత్తడం, నోటీసులు అందుకోవడం .. ఆపై సిట్ అధికారులు విచారణ చేపట్టడం తెలిసిందే.

మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ విక్రమ్ గౌడ్ కాల్పుల డ్రామా కలకలం రేపిన విషయం తెలిసిందే.

వడ్డీ వ్యాపారుల వేధింపులు మరో ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. చచ్చిపోవాలని నిర్ణయించుకున్న ఓ వ్యక్తి తన చావును స్వయంగా వీడియో తీసుకున్నాడు. అంతే కాదు..

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో అధికారులు తనీఖీలు ముమ్మరం చేశారు. సప్తగిరి తనిఖీ కే0ద్ర అదికారులు గంజాయితో పాటు తుపాకీ కొన్ని మత్తుపదార్థారను స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్స్ కేసులో రెండో దపా విచారణ ప్రారంభమైంది. మంగళవారంతో సినీ ప్రముఖుల విచారణ ముగియడంతో ఇవాళ నుంచి ఐటీ ఉద్యోగులను సిట్ అధికారులు విచారిస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.  తీగలాగే కొద్దీ డొంకంతా కదులుతోంది. పోలీసుల దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.

గుజరాత్ లో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్న కాంగ్రెస్ కు ఊహించని విధంగా మరో  షాక్  తగిలింది. పోలింగ్ సమయం వరకు ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.

కృష్ణా జిల్లా విజయవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విజయవాడలోని ఆటోనగర్ లోని ఒక ఆయిల్ కంపెనీలో మంటలు చెలరేగి, ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.

ప్రముఖ సినీ యువ నటుడు నందు అలియాస్ ఆనందకృష్ణ సిట్ విచారణ పూర్తైంది. హైదరాబాదులో వెలుగు చూసిన డ్రగ్ దందాపై పూర్తి సమాచారం సేకరించడంలో భాగంగా నందును సిట్ అధికారులు విచారించారు.

తండ్రి రాజకీయ బలంతో ఆ యువకుడు సినీ  రంగంలోకి ప్రవేశించాడు. కోట్లు ఖర్చు పెట్టి  సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాడు. ఉన్న ఆస్తులు కరిగిపోగా ... చేసిన అప్పులు కొండలా పెరిగాయి.

డ్రగ్స్ కేసు విచారణను సిట్ అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే పలువురు ప్రముఖులను విచారించిన సిట్ బృందం... సినీ నటుడు తనీష్ ను ప్రశ్నించింది.