CRIME NEWS

కర్నూలు జిల్లా గూడురులో విషాదం చోటుచేసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు పరుగుపందెం పోటీలను నిర్వహించారు.

దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రాయంలో పెను ప్రమాదం తప్పింది. రెండు వేర్వేరు విమానాల రెక్కలు ఒకదానికొకటి రాసుకున్నాయి.

ఇది ఒక అబ్బాయి తన ఫేస్బుక్ లో పోస్ట్ చేసి రైలు కింద పది సూసైడ్ చేసుకున్నాడు.

అమ్మాయి కోసం క్యాప్జెమిని లో ఉద్యోగాన్ని కూడా వదులుకున్న యువకుడి కథ.

తిరుపతి పుణ్యక్షేత్రంలో మరోసారి ఆయుధాలు పట్టుబడ్డాయి.  వారం రోజుల ముందు అత్యాధునికి గన్ తో పట్టుబడిన ఘటన మరవకముందే, ఈ రోజు మరోకరు తుపాకీతో పట్టుబడ్డారు.

ఖమ్మం‌: సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువులో ఆదివారం గల్లంతైన యువకుడు కొక్కొండ వినోద్‌చారి(22) మృతిచెందాడు.

డ్రగ్స్ కేసులో కొత్త సంచలనాలు బయటపడుతున్నాయి. మైక్ కమింగా విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి.

మానవత్వానికి మాయని మచ్చలా నిలిచిపోయే ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. మద్యానికి బానిసయిన భర్త ....దివ్యాంగురాలైన భార్యను అత్యంత పాశవికంగా చంపిన ఘటన ధర్మవరంలో జరిగింది.

తమ  ప్రతీకారం తీర్చుకునేందుకు కొందరు మహిళలు న్యాయవ్యవస్ధను ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారంటూ ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.

జమ్ముకశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు పాకిస్ధాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరణించారు. సౌతర్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు గుర్తించిన భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి.

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసును పునర్విచారణ చేపట్టేందుకు AP ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి శివారులోని ఈడిగపల్లి ఏతాలవంక వద‍్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ సహా నలుగురు స్పెయిన్‌ దేశీయులు దుర‍్మరణం చెందారు.

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం చెలరేగింది. అమీర్ పేటలోని ప్రధాన ప్రాంతమైన మైత్రీవనం వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న ఏడుగురిని గత రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు.