CRIME NEWS

పనామా పేపర్ లు బాలీవుడ్ బాద్ షా ను ఇరుకున పెడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పనామా పత్రాల కేసులో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పదవి కోల్పోగా..ఇప్పుడు అమితాబ్ బచ్చన్ పై విచారణ మొదలైంది.

తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు మండలం ఉత్తరకంచిలో రెండు కుటుంబాల మధ్య రేగిన చిరు వివాదం పెను దుమారంగా మారింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్లింది.

ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చావు దెబ్బ తగిలింది.

చత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా లో ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, సీఆర్పీఎఫ్ బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇధ్దరు మావోయిస్ట్ లు మృతిచెందారు.

విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. లారీని ఢీకొట్టడంతో బస్సు డీజిల్‌ ట్యాంక్‌ పేలి బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మరోసారి రక్తసిక్తమైంది. ORR పై జరిగిన రోడ్డు ప్రమాదంలో స్పెషల్ బ్రాంచ్ SI తో పాటు ఓ మహిళా కానిస్టేబుల్ మృతిచెందారు.

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో చిన్న పిల్లల మరణాలు కొనసాగుతున్నాయి. ఆక్సిజన్ కొరత కారణంగా గోరఖ్ పూర్ వైద్య కళాశాలలో ఇప్పటికే 63 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

క‌ల్తీకి కాదేదీ అన‌ర్హం....రాష్ట్ర రాజ‌ధాని కల్తీల‌కు కేంద్రంగా మారిపోయింది. ఆహార ప‌దార్ధాలు మాత్ర‌మే క‌ల్తీ అవుతున్నాయి అనుకుంటే పొర‌పాటే.

ఆయేషా మీరా హత్యకేసు పునర్విచారణ కోసం ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కేసు దర్యాప్తు కోసం వేసిన సిట్ గురించిన వివరాలను హైకోర్టుకు తెలిపింది.

ప్రకాశం జిల్లా కేంద్రంలోని సురేష్ మహల్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాతదిగా ఉన్న ఈ మహల్ ను ఆధునికరించేదుంకు చేపట్టిన పనులలో షార్ట్ సర్కూట్ జరిగింది.

హైదరాబాద్ లో సంచలనం రేపిన తొలి మానవబాంబు కేసులో నాంపల్లి కోర్టు తుది తీర్పు ఇచ్చింది.

విశాఖ జిల్లా అనకాపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనకాపల్లి నుంచి చోడవరం మార్గంలో రెండు ఆటోలు ఢీ కొట్టిన ప్రమాదంలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.