CRIME NEWS

డ్రగ్స్ కేసు విచారణ స్పీడ్ అందుకుంది. సిట్ అధికారులు హైదరాబాద్ లోని 16 పబ్బులకు నోటీసులు జారీ చేశారు.

విధి నిర్వహణలో ఓ జవాను ప్రాణాలు పోగొట్టుకున్నాడు.అనంతపురం పుట్టపర్తికి చెందిన భాస్కర్ నాయుడు ఛత్తిస్ ఘడ్ లో సి.ఆర్.పి.ఎఫ్ జవానుగా విధులు నిర్వహిస్తున్నాడు.

విజయవాడ రైల్వే ట్రైనింగ్ సెంటర్ లో ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి చెందారు. రాయచూర్ కి చెందిన రాజా రంజన్ రవి గుంతకల్ రైల్వే డివిజన్ లో లైన్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు.

విజయవాడలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. గంట వ్యవధిలో మూడు స్నాచింగ్ లు  చేసి నాలుగు తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. పల్సర్ బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు ఈ దొంగతనాలకు పాల్పడ్డారు.

ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. హైకోర్టులో బాంబు పెట్టినట్లు పోలీసులకు ఆగంతకులు ఫోన్ చేశారు. దీంతో  హైకోర్టు అంతటా బాంబ్ స్వాడ్ ముమ్మర తనిఖీలు చేస్తుంది.

చెన్నై బీచ్ లో ఆంధ్రా వాసి అదృశ్యం అవ్వడం కలకలం రేపుతుంది. సరదాగా కాసేపు సముద్ర తీరాన సేదతీరుదామని వెళ్లి సాయితేజ అనే వ్యక్తి అదృశ్యమైన ఘటన చెన్నై నీలంకిరి బీచ్ వద్ద చోటు చేసుకుంది.

అనంతపురంలో విషాదం చోటు చేసుకుంది. మెడిసిన్ చదువుతున్న యస్వంత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని..

కృష్ణాజిల్లా గన్నవరం మండలం తెంపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.

 గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మిడివరంలో ఇంటి బయటకు ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు బోరుబావిలో పడిపోయాడు.

హిమాయత్ సాగర్ వద్ద  రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఎస్సై ఖలీల్ వ్యవహారంలో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తున్నాయి.ప్రమాదం జరిగే గంట ముందు ఆరెమైసమ్మ ఆలయం వద్ద ఇద్దరు యువకులతో ఖలీల్ గొడవ పడినట్లు పోలీసులు వె

హైదరాబాద్ మియాపూర్ పరిధిలోని ఓ డంపింగ్ యార్డులో భారీ పేలుడు సంభవించింది. మియాపూర్ మెట్రో డిపో సమీపంలో జరిగిన ఈ విస్ఫోటనానికి అదే సమయంలో అక్కడ గడ్డి మేస్తున్న గేదె తల తెగిపడింది.

యలమంచిలి ప్రభుత్వ హాస్పిటల్ లో ఓ వ్యక్తి తుపాకితో హల్ చల్ చేశాడు.