CRIME NEWS

 డ్రగ్స్‌ వ్యవహారంలో సిట్‌ విచారణ కొనసాగుతోంది. నాలుగో రోజు విచారణలో భాగంగా సిట్‌ అధికారుల ఎదుట సినీ హీరో తరుణ్‌ హాజరయ్యారు.

తనకు పబ్ ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని సినీ హీరో తరుణ్ తెలిపారు. శనివారం నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో విచారణకు వెళ్లేముందు మీడియాతో మాట్లాడారు.

డ్ర‌గ్స్ కేసులో ఈ రోజు న‌టుడు సుబ్బ‌రాజును విచారిస్తున్నామ‌ని, విచార‌ణ ఇంకా ముగియ‌లేద‌ని ఎక్సైజ్ శాఖ డైరెక్ట‌ర్ అకున్ స‌బ‌ర్వాల్ స్ప‌ష్టం చేశారు.

డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్నవారంతా విచారణకు హాజరవుతున్నారని... తమతో సహకరిస్తున్నారని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు.

వైసీపీ అధినేత జగన్ నేడు హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ఆయన కోర్టుకు వచ్చారు.

 సినీ రంగానికి చెందిన కొందరు డ్రగ్స్ కు అలవాటు పడితే దాన్ని మొత్తం పరిశ్రమకు ఆపాదించడం సరికాదని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

డ్రగ్స్ వినియోగంపై మూడో రోజు విచారణ ఎదుర్కోనున్న సినీ ప్రముఖుడు సుబ్బరాజు విచారణ సమయానికి 10 నిమిషాల ముందుగా చేరుకున్నాడు.

మత్తుమందుల కేసులో ఇరుక్కోవడానికి హీరోయిన్ చార్మీయే కారణమని దర్శకుడు పూరీ జగన్నాథ్ సతీమణి లావణ్య, తనకు తెలిసిన పరిశ్రమ పెద్దల వద్ద బాధపడినట్టు తెలుస్తోంది.

మానవత్వం మంటగలిగే సంఘటన మహారాష్ట్రలో  జరిగింది. పదకొండుమంది కత్తులతో ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపిన ఘటన ధులేలో చోటు చేసుకుంది.

డ్రగ్స్‌ కేసులో  ఆరోపణలు ఎదుర్కొంటున్న కెమెరామన్ శ్యామ్‌ కె నాయుడు  విచారణ ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం  ఐదున్నర గంటల వరకు  ఆయనను ప్రశ్నించారు.

బాలీవుడ్ న‌టుడు షారుఖ్ ఖాన్ కు  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ED) షాక్ ఇచ్చింది.

ప్రముఖ మళయాళ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టయిన ప్రముఖ మాలీవుడ్ హీరో దిలీప్ ను మలయాళం నటీ నటుల సంఘం (ఎఎంఎంఎ) నుంచి బహిష్కరించారు.