శిల్పా మోహన్ రెడ్డికి షాక్..

నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి పెద్ద షాక్ తగిలింది. గత 15 సంవత్సరాలుగా ఆయనకు ముఖ్య అనుచరుడిగా ఉన్న మైనార్టీ నేత కరీమ్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నేషనల్ విద్యాసంస్థల ఛైర్మన్ గా, నంద్యాల కూరగాయల మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా, మైనార్టీ నేతగా ఆయనకు మంచి పేరుంది.

YOU MAY LIKE