మొక్కలు నాటిన ప్రేమ పక్షులు

బహిరంగంగా ప్రకటించకపోయినా విరాట్ కొహ్లీ, అనుష్క శర్మల ప్రేమాయణం దాదాపు అందరికి తెలుసు. పార్టీల్లోనూ, డిన్నర్లలోనూ ఈ జంట మీడియా కంటపడుతునే ఉంది. ఇప్పుడు మరోసారి ఇద్దరూ జతగా కనిపించారు. ప్రస్తుతం శ్రీలంక టూర్‍లో బిజీగా ఉన్న కొహ్లీ అనుష్కతో కలిసి మొక్కలు నాటుతున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోలను కొహ్లీ తన ఇంస్టాగ్రామ్‍లో అప్‍లోడ్ చేశాడు.

 

YOU MAY LIKE