బెజవాడ ... 'హ్యాపి సండే'

చిన్నా, పెద్దా తేడా లేకుండా ఆనందంగా హ్యాపి సండే జరుపుకున్నారు విజయవాడ వాసులు. బందర్ రోడ్డు లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వందలాది మంది ఒకే చోట ఆటపాటలు నిర్వహించి సంతోషాలు పంచుకున్నారు. యూత్ గేమ్స్, డిజిటల్ మ్యూజిక్ చిందేస్తే ... సీనియర్లు సైతం జత కలిశారు. లేటెస్ట్ ట్రెండ్ సాంగ్స్ కు అదరగొట్టే నృత్యాలు చేస్తూ అందరిని అలరించారు.  

YOU MAY LIKE