యువతకు లేనిపోని ఆలోచన

అర్జున్ రెడ్డి సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి అంటూ సెన్సార్ బోర్డ్ ముందు వీహెచ్,కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
వీహెచ్ కామెంట్స్-->

  • అర్జున్ రెడ్డి సినిమా ద్వార యువత పెడదారిన పడుతారు
  • అలాంటి సినిమా వల్ల యువతకు లేనిపోని ఆలోచన వస్తుంది
  • ఈ సినిమా నిర్మిస్తుంది కే.సి.ఆర్ చుట్టం అనే ప్రచారం జరుగుతుంది
  • వినాయక చవితి రోజు ఇలాంటి సినిమా విడుదల అవ్వడం దురదృష్టకరం
  • బస్సులకు లిప్ లాక్ పోస్టర్లు వేయడం వల్ల పోస్టర్స్ ను చూస్తూ రోడ్ ప్రమాదాలు జరుగుతున్నాయి
  • బస్సులకు ఇలాంటి పోస్టర్స్ ను వేయవద్దు.

YOU MAY LIKE