రాజ‌ధాని ప్రాంతీయ తెలుగు సంఘం ఆధ్వ‌ర్యంలో ఉగాది సంబ‌రాలు

×

Error message

  • Notice: Undefined offset: 29 in user_node_load() (line 3694 of /home/aptimes/public_html/modules/user/user.module).
  • Notice: Trying to get property of non-object in user_node_load() (line 3694 of /home/aptimes/public_html/modules/user/user.module).
  • Notice: Undefined offset: 29 in user_node_load() (line 3695 of /home/aptimes/public_html/modules/user/user.module).
  • Notice: Trying to get property of non-object in user_node_load() (line 3695 of /home/aptimes/public_html/modules/user/user.module).
  • Notice: Undefined offset: 29 in user_node_load() (line 3696 of /home/aptimes/public_html/modules/user/user.module).
  • Notice: Trying to get property of non-object in user_node_load() (line 3696 of /home/aptimes/public_html/modules/user/user.module).

అమెరికాలోని రాజ‌ధాని ప్రాంతీయ తెలుగు సంఘ‌ము(క్యాపిట‌ల్ ఏరియా తెలుగు సొసైటీ-క్యాట్స్‌) అనే ఎన్టీవో ఆధ్వ‌ర్యంలో ఈ నెల 22న ఉగాది సంబ‌రాలు నిర్వ‌హించునున్నారు. ఆష్‌బ‌ర్న్‌లోని బ్రాడ్‌ర‌న్ హైస్కూల్‌లో ఈ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించనున్నారు. క్యాట్స్ 12వ వార్షికోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకొని ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. వేడుక‌ల‌లో భాగంగా క‌విత‌ల‌తోపాటు, చిన్న‌చిన్న తెలుగు స్కిట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో గెలుపొందిన వారికి బ‌హుమ‌తులను అంద‌జేస్తామ‌ని క్యాట్స్ ప్ర‌క‌టించింది. ఇందులో పాల్గొనాల‌నే తెలుగువారు  Cultural@theuscats.orgలో రిజిస్ట‌ర్ కావాల‌ని సూచించారు. ఇత‌ర వివ‌రాల‌కు  www.theuscats.org లో ప‌రిశీలించాల‌ని సూచించారు
 

YOU MAY LIKE