టాలీవుడ్‌ నటుడు సుషాంత్‌ తండ్రి కన్నుమూత..

టాలీవుడ్‌ నటుడు సుషాంత్‌ తండ్రి ఎ.సత్యభూషణ్‌రావు(70) కన్నుమూశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి 11.40 గంటలకు తుదిశ్వాస విడిచారు.

YOU MAY LIKE