కాణిపాకం లో 'అపశ్రుతి' ... !!

కాణిపాకం వినాయక పుష్పోత్సవం లో అపశ్రుతి చోటు చేసుకుంది. స్వామివారిని పల్లకిలో ఉరేగించి తిరిగి ఆలయానికి చేరుకున్న సమయంలో  తొక్కిసలాట జరిగింది. భక్తులు ఒక్కసారిగా స్వామివారికి అలంకరించిన పూల కోసం ఎగబడ్డారు. దీంతో పల్లకి విరిగిపోయి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చకున్నారు.

YOU MAY LIKE