జెండా పండుగ..

70వ స్వాంతత్ర వేడుకలకు  ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలోని తారకరామ స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హైదరాబాద్ లోని గోల్కొండకోట లో ...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించనున్నారు.  వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలు ఈ వేడుకలకు సిద్ధమయ్యాయి. వేడుకలు జరిగే  ప్రాంతాలను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.   సీఎం చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నమే తిరుపతి చేరుకోనున్నారు.

YOU MAY LIKE