తెలుగోడి సత్తాను చాటుతూ లాంఛనంగా ప్రారంభమైన తెలుగు పవర్

×

Error message

  • Notice: Undefined offset: 28 in user_node_load() (line 3694 of /home/aptimes/public_html/modules/user/user.module).
  • Notice: Trying to get property of non-object in user_node_load() (line 3694 of /home/aptimes/public_html/modules/user/user.module).
  • Notice: Undefined offset: 28 in user_node_load() (line 3695 of /home/aptimes/public_html/modules/user/user.module).
  • Notice: Trying to get property of non-object in user_node_load() (line 3695 of /home/aptimes/public_html/modules/user/user.module).
  • Notice: Undefined offset: 28 in user_node_load() (line 3696 of /home/aptimes/public_html/modules/user/user.module).
  • Notice: Trying to get property of non-object in user_node_load() (line 3696 of /home/aptimes/public_html/modules/user/user.module).

నిత్య నూతనమైన వార్తలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తెచ్చేందుకు... మారుతున్న కాలానికి అనుగుణంగా వెబ్ ద్వారా వార్తలను వేగవంతంగా మీ గుప్పిట్లోకి చేర్చేందుకు...తెలుగోడి సత్తాను చాటుతూ...www.telugupower.com శనివారం లాంఛనంగా ప్రారంభమైంది.. జూబిలీ హిల్స్ లోని దస్పల్లా హోటల్లో website ను ప్రారంభించారు.. ఈ సంధర్బంగా తెలుగుదనం ఉట్టిపడేలా పలువురు మోడల్స్ రాంప్ వాక్ చేసి అందరిని అలరించారు.. రాజకీయ, సినీ, నేర, ఫ్యాషన్, భక్తి వార్తలతో పాటు సినిమా రివ్యూలతో ఎప్పటికప్పుడు తాజా వార్తలతో వెబ్ ప్రపంచంలో అందరికన్నా వేగంగా ఉండేలా ప్రయత్నిస్తామని తెలుగు పవర్ ఎం డీ సునీత తెలిపారు.. ఇది తెలుగు ప్రజల వెబ్ ఛానల్ అన్ని వార్తా కోణాలను ఇందులో జోడిస్తామన్నారు.. విదేశాల్లో ఉండే మన తెలుగు వారి కోసం ప్రత్యేకంగా వార్తలను అందిస్తున్నట్లు ప్రకటించారు.. తెలుగు పవర్... ఇది మన సత్తా అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ వెబ్ న్యూస్ ను ప్రతి తెలుగు వారు ఆదరించాలని తెలుగు పవర్ సహ భాగస్వామి కళ్యాణ్ తెలిపారు.. రెండు సీక్వెన్స్ లలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో అందరిని ఆకట్టుకుంది.

YOU MAY LIKE