గ్రూప్2కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

గ్రూప్‌-2 అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించేందుకు హైకోర్టు అనుమతించింది. దీనిపై తదుపరి విచారణను వచ్చేనెల 9వతేదీకి వాయిదా వేసింది. గ్రూప్‌-2 పరీక్ష వివాదంపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.

 

YOU MAY LIKE