ప్రమాదంలో బాబు..

 సీఎం చంద్రబాబుకి ఉరి వేయాలని జగన్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ DGP సాంబశివరావుకు టీడీపీ యువనేత దేవినేని అవినాష్ ఫిర్యాదు చేసారు.16 నెలలు జైలు జీవితం అనుభవించిన జగన్ కి అనేక మంది నేరస్తులతో పరిచయం ఉందని, జగన్ నుంచి చంద్రబాబుకి ప్రమాదం పొంచి ఉందని ఆయన తెలిపారు.Z plus సెక్యూరిటీ లో ఉన్న చంద్రబాబు కి  అవసరమైతే సెక్యూరిటీ పెంచుతామని డీజీపీ సాంబశివరావు హామీ ఇచ్చారు.

YOU MAY LIKE