మళ్లీ మొదలు ... !!

తమిళనాడు రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుపట్టడం లేదు. మైనార్టీలో ఉన్న సీఎం పళనిస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారం దక్కించుకోవడానికి డీఎంకే పార్టీ పావులు కదుపుతుందా..? దినకరన్ వర్గంతో చేతులు కలపనుందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. 

YOU MAY LIKE