కీలక తీర్పు ... @

ట్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువర్చనుంది. ఐదుగురుసభ్యుల ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు వెల్లడించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ఖేహర్‌నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం వేసవి సెలవుల్లో వరుసగా 6రోజుల పాటు వాదనలు విన్న తర్వాత మే18న తీర్పును వాయిదావేసింది. బహు భార్యత్వం అంశం జోలికి పోయే అవకాశం లేదని సంకేతమిచ్చిన సుప్రీం.. ప్రాథమిక హక్కయిన మతస్వేచ్ఛలో ట్రిపుల్‌తలాక్‌భాగమా కాదా తేల్చడానికే పరిమితం కానున్నట్లు చెప్పింది.

YOU MAY LIKE