విద్యార్ధి ఆత్మహత్య

   విద్యార్ధి ఆత్మహత్య కర్నూలులో వివాదాస్పదంగా మారింది.ఆగస్టు 19న ప్రీతి అనే విద్యార్ధిని ఆత్మహత్య చెసుకోని మృతిచెందగా అది ఆత్మహత్య కాదని అది ముమ్మాటికి హత్యేనని తల్లిదండ్రులు అంటున్నారు. పోలీసులు,పాఠశాల యాజమాన్యం కేసును తప్పుదవ పట్టి స్తున్నారాని ప్రీతీ బందువులు,విద్యార్ధిసంఘాలు పాఠశాల ముందు రాస్తారోకొ చేశారు.దీంతో రెండు గంటల పాటు ట్రాఫిక్ కు అంతరాయం కలగింది. పోలీసులు త్వరగా నిందుతులను పట్టుకోవాలని మృతిరాలి తల్లిదండ్రులు కోరుతున్నారు.

YOU MAY LIKE