రాజమౌళి... ఇది నేమ్ కాదు ఓ బ్రాండ్ !!

రాజమౌళి... ఇది నేమ్ కాదు ఓ బ్రాండ్ ...సింగిల్ మూవీతో ఇండియన్ సినిమా స్ధాయిని ఇంటర్నేషనల్ రేంజ్ లో ఫోకస్ చేసిన  దర్శక ధీరుడు. బాహుబలి అంటూ బాలీవుడ్, టాలీవుడ్ ,కోలీవుడ్ తో పాటు  ఓవర్ సీస్ లో వందల కోట్ల వర్షం కురిపించాడు. ఇంత వరకు ఒకే.. కాని లాస్ట్ వన్ ఇయర్ నుంచి రెస్ట్ తీసుకుంటున్నరాజమౌళి నెక్ట్ మూవీపై ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతునే వచ్చింది. అయితే వీటికి క్లారిటి ఇచ్చే టైం దగ్గర పడింది అంటున్నాడు రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్. రీసెంట్ గా తాను ఇచ్చిన‌ ఇంట‌ర్వ్యూలో రాజమౌళి నెక్ట్ మూవీ పై కొత్త  ట్విస్ట్ రివిల్ చేసాడు.

YOU MAY LIKE