శ్రీనగర్‌కాలనీ శ్రీ వారి హుండీ ఆదాయం 9 లక్షలు

×

Error message

  • Notice: Undefined offset: 28 in user_node_load() (line 3694 of /home/aptimes/public_html/modules/user/user.module).
  • Notice: Trying to get property of non-object in user_node_load() (line 3694 of /home/aptimes/public_html/modules/user/user.module).
  • Notice: Undefined offset: 28 in user_node_load() (line 3695 of /home/aptimes/public_html/modules/user/user.module).
  • Notice: Trying to get property of non-object in user_node_load() (line 3695 of /home/aptimes/public_html/modules/user/user.module).
  • Notice: Undefined offset: 28 in user_node_load() (line 3696 of /home/aptimes/public_html/modules/user/user.module).
  • Notice: Trying to get property of non-object in user_node_load() (line 3696 of /home/aptimes/public_html/modules/user/user.module).

శ్రీనగర్‌ కాలనీ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఆలయ నిర్వహణ అధికారి పి. వెంకటకిషన్‌ సమక్షంలో ఈ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. హుండీ ఆదాయం ’ 9,25,666 వచ్చినట్లు ఈవో తెలిపారు. ఇందులో 250 సింగపూర్‌ డాలర్లు, ఒక అమెరికన్‌ డాలర్‌ ఉన్నాయని చెప్పారు. కాగా చెల్లని 1000 రూపాయల నోట్లు 219, పాత ’ 500 నోట్లు 417 వచ్చాయని, ఈ చెల్లని నోట్ల విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించి ఆర్‌బీఐకి పంపిస్తామని తెలిపారు. 

 

YOU MAY LIKE